లాక్డౌన్ లీక్స్: పాలవాడితో దొరికన ఆంటీ

Update: 2020-05-08 02:30 GMT
లాక్ డౌన్ వేళ అందరూ ఇంట్లో ఉండేసరికి చాటు మాటు వ్యవహారాలన్నీ బయటపడుతున్నాయి. ఇంట్లో ఉండే వారంతా వివిధ పనుల నిమిత్తం, ఆఫీసులకు వెళ్లడంతో వ్యవహారం నడిపిన వారు ఇప్పుడు తట్టుకోలేక వాటిని చేస్తూ దొరికిపోతున్న సంఘటనలు లాక్ డౌన్ లో వరుసగా బయటపడుతున్నాయి.

తాజాగా ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. లాక్ డౌన్ కారణంగా ఆమె అక్రమ సంబంధం బయటపడింది. మహారాష్ట్రలోని ఫుణేలో ఈ బాగోతం వెలుగుచూసింది.

పుణేకు చెందిన ఒక వివాహితకు ఏడేళ్ల కిందట వివాహమైంది. ఆమెకు పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోవడానికి భర్తే కారణమని తరచూ గొడవపడేది. ఈ క్రమంలోనే పాలుపోసే యువకుడితో పరిచయం పెట్టుకుంది. అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త ఆఫీసుకు వెళ్లగానే పిలిపించుకొని ఎంజాయ్ చేసేది. చాలా రోజులుగా ఇద్దరూ ఇలా తెగ శృంగారాన్ని ఆస్వాదిస్తున్నారు.

లాక్ డౌన్ తో భర్త 40 రోజులుగా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో పాలవాడితో ఆంటీ దుకాణం బంద్ అయిపోయింది. ఇటీవల భర్త తన ఫ్రెండ్ ఇంటికని బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం వరకూ రానన్నాడు. ఇదే అదునుగా భావించిన మహిళ పాలవాడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది. అయితే లాక్ డౌన్ తో భర్తను పోలీసులు ఆపి ఇంటికి వెనక్కి పంపించారు. ఇంటికొచ్చిన భర్త ఎంత సేపు డోర్ కొట్టినా ఆమె తలుపు తీయలేదు.

అనుమానం వచ్చిన భర్త బెడ్ రూం కిటీకి వద్దకు వచ్చిచూసే సరికి షాక్ తిన్నాడు. భార్య, పాలవాడు నగ్నంగా బెడ్ రూంలో శృంగారం చేసుకుంటూ కనిపించారు. ఆవేశంతో అరవడంతో వారు తేరుకున్నారు. బయటి నుంచి గడియ పెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి పాలవాడిని, ఆమెను అరెస్ట్ చేశారు. ఇలా ఆంటీ అక్రమ సంబంధాన్ని భర్త స్వయంగా పట్టించిన ఘటన వైరల్ అయ్యింది.
Tags:    

Similar News