తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపిన హుజూరాబాద్, బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈరోజు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హుజూరాబాద్ లో ఓటర్లు పోటెత్తగా.. బద్వేలులో ఓటేయడానికి ఆసక్తి చూపించలేదు.
హుజూరాబాద్ లో ఉప ఎన్నిక కాకరేపింది. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్సహా 35మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే హోరాహోరీ పోరు సాగింది. పోలింగ్ సైతం రికార్డు స్థాయిలో నమోదైంది. సాయంత్రం 7 గంటలకు హుజూరాబాద్ లో 86.40శాతం పోలింగ్ నమోదైంది.
హుజూరాబాద్ పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అవేంటో తెలుసుకుందాం
-మిషన్ చాణక్య- బీజేపీకి 59.20 శాతం...
టీఆర్ఎస్ కు 39.26 శాతం ఓట్లు సాధించారు.
-నాగన్న సర్వే: బీజేపీ 42.90-45.50 శాతం ఓట్లు..
టీఆర్ఎస్ : 45.30-48.90 శాతం వరకూ ఓట్లు
-ఆత్మసాక్షి సర్వే: బీజేపీకి 50.05శాతం, టీఆర్ఎస్ కు 43.01, కాంగ్రెస్ కు 5.07శాతం మేర ఓట్లు పోలయ్యాయి.
-పబ్లిక్ పల్స్ సర్వే: టీఆర్ఎస్ కు 44.03శాతం ఓట్లు, బీజేపీకి 50.09 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 2.07శాతం ఓట్లు
ప్రస్తుతానికి మిషన్ చాణక్య, పొలిటికల్ లేబరేటరీతోపాటు హెచ్ఎంఆర్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ కౌటిల్యా సొల్యూషన్స్, ఆత్మసాక్షి గ్రూపులు బీజేపీ గెలుపును అంచనా వేస్తున్నాయి.
-బద్వేలు వైసీపీదే..
బలహీనమైన ప్రతిపక్ష పార్టీలు - బిజెపి - కాంగ్రెస్‌ల కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బద్వేల్ అసెంబ్లీ స్థానాన్ని గెలుపొందడం ఖాయం అని అన్ని సర్వేలు తెలిపాయి.