హైదరాబాద్ హౌస్ బిర్యానీ ప్లేస్ - బిర్యానీలకు పెట్టింది పేరు

Update: 2016-03-04 15:30 GMT
అమెరికా, మార్చి 04, 2016: హైదరాబాదీ భోజన సంస్కృతితో అలవాటు ఉన్నవారు.. ప్రత్యేకించి.. హైదరాబాదీ స్పెషల్‌ వంటకం అయిన దమ్‌ బిర్యానీ తినేవారు... హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్‌ గురించి తెలియకుండా ఉండరు.

హైదరాబాద్ హౌస్ బిర్యానీకి దేశవ్యాప్త ప్రాచుర్యం ఉంది. హైదరాబాదీ ఫుడ్‌ కల్చర్‌ అలవాటైన వారు ఉండాలేగానీ.. అమెరికాలో ఏ ఊరుకు వెళ్ళిన మీకు వినిపించే ఒకే ఒక్క పేరు హైదరాబాద్ హౌస్.

హైదరాబాద్‌ నగరం పేరెత్తగానే.. ప్రత్యేకించిన ముస్లిం నవాబుల మాంసాహార మరియు ప్రత్యేకశైలిలో వండే బిర్యానీల ఘుమఘమలు భోజన ప్రియులను  నోరూరిస్తాయి. వీటిలో హైదరాబాద్ హౌస్ బిర్యానీది అగ్రస్థానం అనడంలో సందేహం లేదు. అమెరికాలో వుండే భారతీయులు దాదాపుగా ప్రతి ఒక్కరు కనీసం ఒక్కసారైన హైదరాబాద్ హౌస్ బిర్యానీని టేస్ట్‌ చేయకుండా వుండరు.

హైదరాబాద్ హౌస్ వారు ప్రత్యేకంగా పద్దెనిమిది రకాల బిర్యనీలను మనకోసం అమెరికాలో అన్ని రెస్టారెంట్ల నందు సమకూరుస్తున్నారు. ఇక్కడ బఫెట్ మరియు రాజు గారి భోజనము [అరిటాకు భోజనము] ఏంతో  పెరుగావించిబడినవి. ఇప్పుడు అమెరికాలో పలుప్రాంతాలకు దీన్ని విస్తరించారు.

వీరికి ప్రస్తుతం అమెరికాలో [Houston, TX | Katy, TX | Woodlands, TX | Plano, TX | Austin, TX | Memphis, TN| Naperville, IL | St Louis, MO| O’Fallon, MO | Frisco, TX |] నగరములలో విస్తరించబడి ఉన్నది మరియు అనేక చోట్ల రాబోయే రోజుల్లో విస్తరణకు రెడీగా ఉంది.

హైదరాబాదు హౌస్ అంటేనే రకరకాల నవాబుల సంస్కృతికి, తెలంగాణ మరియు ఆంధ్ర సంస్కృతికి చెందిన భోజన విశేషాలకు ప్రసిద్ధి. నవాబుల దం బిర్యానీ - పలావు - స్వీట్స్‌ వంటివి ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మీకు వెజిటేరియన్ - నాన్ వెజిటేరియన్ - బిర్యానీ - టిఫిన్స్ [ఇరవై రకాల దోసెలు] - అప్పిట్టిజేర్స్  - తందూరి - బేకరీ - డెసెర్ట్స్  - సూప్స్- సౌత్ ఇండియన్ & నార్త్ ఇండియన్ స్పెషల్స్ లబించును.

అలాగే ఆయా విశేషాలకు సంబంధించి మీకు మరిన్ని విషయాలు తెలియాలి అంటే మీరు తప్పకుండ ఈ వెబ్ సైటు చూడాల్సిందే --
www.hyderabadhouse.net


మీరు ఇక్కడ తప్పక ట్రై చేయాల్సిన వంటకములు:

బిర్యానీలు: దం బిర్యానీ - ఆవకాయ చికెన్ బిర్యానీ - గోంగుర గోట్ బిర్యానీ - ఉలవచారు బిర్యానీ [(veg/egg/ckn/goat)] - మత్క బిర్యానీ - పాట్ బిర్యానీ.

పలావ్: రాజుగారి కోడి పలావ్ - గుత్తి వంకాయ పలావ్ - మిర్చి పలావ్ - మస్తాన్ కీమ పలావ్.

అప్పిట్టిజేర్: పనీర్ మసకలి - చిల్లీ పెప్పర్ కార్న్- గోబీ పెప్పర్ ఫ్రై - కర్రీ లీఫ్ చికెన్  - రాయలసీమ కోడి వేపుడు - మిరప కోడి - ఉలవ చారు కోడి వేపుడు - మటన్ సుక్క - గోట్ పెప్పర్ ఫ్రై.

మరిన్ని విషయాల కొరకు:
శివ @ 201-562-5753
వంశి @ 551-208-4336
ఇమెయిల్ - info@hyderabadhouse.net

Press note released by: IndianClicks, LLC

Tags:    

Similar News