ల్యాండ్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్... ల్యాండ్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్...అవకాశాల గని - టెక్నాలజీ దిగ్గజం - అద్భుత జీవన ప్రపంచం....అమెరికా పేరు చెప్పకపోయినా ఈ విశేషణాలు చెప్తే చాలు ప్రస్తావించేది అమెరికా అని అర్థం అవుతుంది. కొద్దో గొప్పో బయటి జ్ఞానం ఉన్న ఉన్నవారు కూడా ప్రపంచంలో ఒక్కసారైనా వెళ్లాలి అనుకునే చోటుల్లో అమెరికా టాప్‌లో ఉంటుంది. అయితే ఇలా వెళ్లే వారిలో విద్యార్థులు అందునా హైదరాబాదీలు ఎక్కువగా ఉంటున్నారట. అంతేకాదు. వేరే రాష్ట్రంలోని విద్యార్థులు వెళ్లినప్పటికీ మీరు హైదరబాదీలా అని అడిగే అంతగా అక్కడ మన స్టూడెంట్స్ నిండిపోయారని చెప్తున్నారు.
ఎందుకు ఇంతలాగా క్రేజ్ అంటే ఇటు అమెరికాలో ఉన్న అవకాశాలు ఒక కారణమైతే... అటు హైదరాబాద్ లో ఉన్న అమెరికా రాయభార కార్యాలయం అత్యంత భారీ సంఖ్యలో విద్యార్థి వీసాలు జారీ చేయడం కూడా మరో కారణం. గతేడాదితో పోలిస్తే ఈ ఏఢాది హైదరాబాద్ కాన్సులేట్ 40 శాతం ఎక్కువగా స్టూడెంట్ వీసాలిచ్చింది. ఇక దేశం మొత్తం మీద అమెరికా వెళ్లే విద్యార్థుల్లో.. తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఎక్కువ కావడం మరో ఆసక్తికరమైన పాయింట్. ఇలా భారీ స్థాయిలో వీసాలు పొందిన విద్యార్థులతో హైదరాబాదీలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారట. అయితే కేవలం అమెరికాకే కాకుండా బ్రిటన్, ఆస్ట్రేలియాకు వెళ్లే వారి సంఖ్య కూడా భారీ స్థాయిలో ఉందని గణాంకాలు చెప్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/