వివాహేతర సంబంధాలు సమాజంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. భర్త ఉండగానే పరాయి పురుషుడిగా ఎఫైర్లు సాగించేవారి వ్యవహారాలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. ఇక భార్యను ఇంట్లో పెట్టి భర్త మరో ఇంట్లో వేరే మహిళతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం కొకొల్లలుగా చూస్తున్నాం. ఇవి అంతిమంగా హత్యలకు కూడా దారితీస్తున్నాయి.
తాజాగా ఈ వివాహేతర సంబంధాలపై సర్వే చేసిన ఓ సంస్థ షాకింగ్ నివేదికను ఇచ్చింది. ఇన్ స్టిట్యూట్ ఫర్ ఫ్యామిలీ స్టడీస్ అనే అధ్యయన సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో యువ దంపతులతో పోలిస్తే లేటు వయసు దంపతుల్లోనే వివాహేతర సంబంధాలు ఎక్కువని తాజాగా తేల్చింది.
అమెరికాలో పరిశోధన చేసిన ఈ సంస్థ అక్కడ యువ జంటల కన్నా వివాహేతర సంబంధాలు 35 ఏళ్లు పైబడిన జంటల్లోనే ఎక్కువగా ఉన్నాయని తేల్చింది. 35 ఏళ్లలోపు జంటల్లో వివాహేతర సంబంధాలు 14శాతం ఉండగా.. ఇక 35 ఏళ్లపైబడిన జంట్లో 20శాతానికి పైగా వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్టు తేలింది.
సుదీర్ఘం కాలం పెళ్లి బంధంలో ఉండడం.. భర్త/భార్య అంటే బోర్ కొట్టడం.. కొత్త దనం కోసం వీరంతా సులువుగా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నట్టు సర్వేలో తేలింది. యువ జంటలు మాత్రం ఇలా వాటికి మొదట్లో దూరంగా ఉంటున్నట్టు సర్వేలో తేలింది.