దంపతుల మధ్య సరసం ఉంటేనే వారి మధ్య బంధం బలంగా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలుమగలు ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే వారి కాపురం అన్యోన్యంగా ఉంటుంది. అలాకాకుండా చిన్న విషయాలను బూతద్దాల్లో పెట్టి చూస్తే మాత్రం వారి కాపురం కల్లోల కాపురంగా మారుతుంది. అది చిలికిచిలికి సరిదిద్దుకోలేని విధంగా మారుతుంది. సంసారంలో చిన్నచిన్న గొడవలు సహజం. అయితే వాటిని తేలికగా తీసుకునే దంపతులే ఆనంద జీవితాన్ని గడుపుతారు. అలాకాకుండా చిన్న విషయాన్నే కొండంతగా ఫీల్ అయ్యే దంపతులకు మాత్రం సంసారం భారంగా మారక తప్పదు.
దంపతులు ఎన్ని విషయాల్లో గొడవలుపడ్డ సర్దుబాటు ధోరణి అవలంభిస్తేనే మంచిదని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. దంపతుల మధ్య ఏదైనా చిన్న గ్యాప్ వస్తే.. దాని వల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పంతాలతో తొలినాళ్లలో దూరంగా ఉండే దంపతులు చివరికి వారిని విడదీసే పరిస్థితులకు దారితీయచ్చు. అలుమగల మధ్య గ్యాప్ ను వీలైనంత త్వరగా సర్దుబాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కేవలం అభిప్రాయాలను పంచుకునే విషయం లో కాకుండా శృంగారం లో కూడా ఇది వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుందని అంటున్నారు.
దంపలిద్దరిలో ఎవరు తప్పు చేసినా మరొకరు భాగస్వామితో చెప్పి ఆ బంధాన్ని నిలబెట్టుకునేలా చూసుకోవాలి. చిన్న విషయాలకు పెద్దగా రియక్ట్ అయి సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దని పలువురు సూచిస్తున్నారు. తొలుత చిన్నగా మొదలై గొడవలే వారి మధ్య పూడ్చలేని అగాథానికి దారి తీయచ్చని చెబుతున్నారు. అందుకే దంపతులు జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా భాగస్వామితో కొంతసమయం కేటాయించాలని సూచిస్తున్నారు. అప్పుడే ఇరువురి లైఫ్ హ్యాపీగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దంపతుల సంసారం సుఖమయం కావాలంటే సర్దుబాటుతోపాటు సరసం ఉండాల్సిందేనని రసికప్రియులు సూచిస్తున్నారు.