కరోనా కట్టడి కోసం తీవ్రంగా శ్రమిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించి ఇప్పుడు పూర్తిగా కట్టడి అవుతున్నాయి. అంతకుముందు దేశంలోనే మహారాష్ట్ర కేసులకు హాట్ స్పాట్ గా ఉండేది. వేల కేసులు,వందల మరణాలు చోటుచేసుకున్నాయి. లాక్ డౌన్ తో ఇప్పుడు కేసులు బాగా తగ్గాయి.
ఇప్పుడు రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం తీవ్రంగా శ్రమిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వంలో ప్రపంచంలోనే తొలిసారిగా గ్రామాల్లో కరోనా కట్టడి కోసం వినూత్న తరహాలో విభిన్న పోటీని ప్రవేశపెట్టింది.50 లక్షల రూపాయల వరకు ప్రైజ్ మనీతో 'కరోనా ఫ్రీ విలేజ్' పోటీని ప్రారంభించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ కరోనాపై అవగాహన కోసమే కాక వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ఈ పోటీని ప్రారంభిస్తున్నామన్నారు.
కరోనా కట్టడిలో విజయవంతమైన మూడు ఉత్తమ గ్రామ పంచాయతీలకు నగదు బహుమతి ఇస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మొదటి బహుమతి కింద 50 లక్షలు, రెండో బహుమతి కింద 25 లక్షలు, మూడో బహుమతి కింద 15 లక్షల రూపాయల చొప్పున ఇస్తామని తెలిపింది. రాష్ట్రంలో 6 రెవెన్యూ విభాగాలు ఉన్నందున మొత్తం 18 బహుమతులు ఉంటాయని.. ఇందుకు గాను 5.4 కోట్ల రూపాయలు కేటాయించామని సర్కార్ తెలిపింది. పోటీలో గెలిచిన గ్రామాలకు బహుమతి డబ్బుతో సమానమైన అదనపు మొత్తం ప్రోత్సాహంగా ఇస్తామని.. ఈ డబ్బు గ్రామాల్లోని అభివృద్ధి పనులకు ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.
మహారాష్ట్రలో మంగళవారం 14123 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా మరణాల సంఖ్య 96198కి చేరుకుంది.