ఆఫ్ఘ నిస్థాన్ గడ్డ నుండి అమెరికా కు ప్రమాదం పొంచి ఉందా ? అవుననే అంటున్నాయి అగ్ర రాజ్యం నిఘా వర్గాలు. ఆఫ్ఘన్లో మారణహోమాన్ని సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్ర వాదులు ఆరు మాసాల్లో గా అమెరికా పై దాడి చేసే ప్రమాదముందని నిఘా వర్గాలు వైట్ హౌస్ కు సమాచారం అందించిందట. 2001లో న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని జంట హార్మ్యా లను విమానం తో ఆల్ ఖైదా తీవ్ర వాదులు కూల్చేసిన విషయం అప్పట్లో యావత్ ప్రపంచం లో సంచలనమైంది.
అప్పటినుండి నిఘా వర్గాలు, అంతర్గత భద్రత చాలా గట్టి గా పని చేస్తున్నాయి. అమెరి కా మీద మళ్ళీ ఉగ్రవాద దాడి జరగలేదు కానీ అక్కడక్కడ ఉగ్రవాదులు పట్టుబడుతునే ఉన్నారు. హోలు మొత్తం మీద చూస్తే గడచిన కొద్ది సంవత్సరాలు గా అమెరి కా అయితే ప్రశాంతం గానే ఉంది. అలాంటిది నిఘా వర్గాల తాజా హెచ్చరికలు చూసిన తర్వాత వైట్ హౌస్ లోని ఉన్నతాధికారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఆఫ్ఘన్ ను అగ్ర రాజ్యం వదిలేసినా ఉగ్రవాదం మాత్రం అమెరికాను వదలటం లేదు.
ఆఫ్ఘన్లో తాలిబన్లు-ఐఎస్ మధ్య ఒక రకంగా యుద్ధం జరుగుతున్నట్లే. ఐఎస్ ను కంట్రోల్ చేసేంత సీన్ తాలిబన్ల కు లేదని అందరికీ తెలిసిందే. అందుకనే యధేచ్చ గా దేశం లోని షియాల పై మానవ బాంబులతో విరుచుకుపడుతోంది. ఇప్పటికి మూడు వరస దాడుల తో సుమారు 200 మందిని ఐఎస్ ఉగ్ర వాదులు పొట్టన పెట్టుకున్నా తాలిబన్లు ఏమీ చేయలేకపోతున్నారు. ఐఎస్ కు మద్దతు గా వేలాది మంది తీవ్ర వాదులు వాళ్ళ తో చేతులు కలుపుతున్నట్లు అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందింది.
ఇంత మందిని ఐఎస్ ఎందుకు రిక్రూట్ చేసుకుంటోందంటే 6 మాసాల్లోగా అమెరికా పైకి దాడులు చేయాలనే ఉద్దేశ్యం తో ఐఎస్ అగ్ర నేతలున్నట్లు సమాచారం. ఏదో రూపం లో అమెరికా లోకి ప్రవేశించి నిర్దేశిత లక్ష్యాలకు చేరుకుని అప్పుడు దాడులు చేయాలని ఐఎస్ అగ్రనేతలు టార్గెట్ గా పెట్టుకున్నట్లు వైట్ హౌస్ కు నిఘా వర్గాలు సమాచారాన్ని అందించాయి. ఇదే సమయం లో ఆఫ్ఘన్లో మళ్ళీ ఆల్ ఖైదా తీవ్ర వాదులు కూడా బలపడుతున్నారట.
మళ్ళీ ఆల్ ఖైదా గనుక పుంజుకుంటే కచ్చితం గా అగ్ర రాజ్యానికి ప్రమాదం పెరుగుతున్నట్లే అనుకోవాలి. ఎందు కంటే అమెరికా మీద దాడి చేయాలంటే ఆల్ ఖైదా ఉగ్రవాదులు చాలా హుషారు గా ఉంటారట. పైగా తమ అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా హత మార్చిందనే మంట కూడా బాగా ఉంది. ఈ నేపధ్యం లోనే ఐఎస్+ఆల్ ఖైదా గనుక చేతులు కలిపితే అమెరికా కు పెద్ద సమస్య తప్పేలా లేదు. అయితే ఐఎస్, ఆల్ ఖైదాలు కలిసి అమెరి కా మీద దాడి చేస్తాయా ? లేకపోతే విడివిడిగా దాడులకు పాల్పడతాయా ? అన్నదే అంతు బట్టడం లేదట. మరి ఏమి జరుగుతుందో చూడాలి.