వైసీపీ అధినేత జగన్ టార్గెట్ ఫిక్స్. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి రావాల్సిందే. అందుకే జగన్.. అద్భుతమైన వ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు టార్గెట్ గోదావరి ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
గత ఎన్నికల్లో రాయలసీమ జిల్లాలో జగన్‌కు టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి, సీట్లు వచ్చాయి. కానీ జగన్ ఓటమికి మాత్రం అసలు కారణం.. ఉత్తరాంద్ర - గోదావరి జిల్లాలు. గోదావరి జిల్లాల్లో.. టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో.. ఈసారి జగన్ ఉత్తరాంధ్ర - గోదావరి జిల్లాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. ఆ తర్వాత అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర కూడా వచ్చేశారు. ఇక త్వరలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు కూడా రాబోతున్నారని సమాచారం. విశాఖ జిల్లా నుంచి అవంతి - తూర్పు గోదావరి నుంచి రవీంద్ర - పశ్చిమ గోదావరి నుంచి మాగంటిని పార్టీలోకి తీసుకోవడం వల్ల టీడీపీని ఆయా ప్రాంతాల్లో నిర్వీర్వం చెయ్యాలన్నది జగన్ ప్లాన్.
సర్వేలన్నీ వైసీపీకే అనుకూలంగా ఉన్నాయి. దీంతో టీడీపీలోకి చాలామంది ఎమ్మెల్యేలు ఇతర నేతలు కూడా వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఎవర్ని పడితే వారిని ఆహ్వానించకుండా.. నియోజకవర్గాల్లో మంచి పేరున్న నాయకుల్నే జగన్ ఆహ్వానిస్తున్నారట. ఇందులో భాగంగా టీడీపీ అనే కాదు.. కాంగ్రెస్ వాళ్లని కూడా కలుపుకుని పోతున్నారు. ఇందులో భాగంగానే.. కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో జాయిన్ కాబోతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు కూడా ఉండబోతున్నాయి.