10 లక్షల జనాభాకి ఏపీలో 1396 టెస్టులు .. దేశం మొత్తం యావరేజ్ 400 మాత్రమే .. దేశంలోనే అత్యధిక టెస్టులు ఏపీలోనే చేస్తున్నాం ..
9 ల్యాబ్ లలో కరోనా టెస్టులు చేస్తున్నాం ...
కరోనా కోసమే రాష్ట్రంలో 5 చోట్ల క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసాం
10 లక్షల జనాభాకి ఏపీలో 1396 టెస్టులు .. దేశం మొత్తం యావరేజ్ 400 మాత్రమే .. దేశంలోనే అత్యధిక టెస్టులు ఏపీలోనే చేస్తున్నాం
ఇప్పటివరకు 74551 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు ..రాష్ట్రంలో కేవలం 63 మండలాలు మాత్రమే రెడ్ జోన్స్ లో ఉన్నాయి. అలాగే 54 మండలాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయి. మిగిలిన 559 మండలాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి.
రాష్ట్రంలో 80 శాతం మండలాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు ..
ఇప్పటికే రాష్ట్రంలో ఇంటింటి సర్వేను మూడు సార్లు చేసాం ...
పేద ప్రజల పూర్తి కష్టాన్ని తీర్చలేకపోయినా ..వారి బాధలో పాలుపంచుకోవడానికి ..ఇంటింటికి 1000 డబ్బులు , నెలలో మూడు సార్లు రేషన్ ఇస్తున్నాం ..
కరోనా అంటరానితరం కాదు
ఇంట్లో ఉన్న పెద్దవారిని జాగ్రత్తగా చూసుకోవాలి
రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించాల్సి రావచ్చు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన ఖాళీలు భర్తీ చేసేందుకు మే 15న నోటిఫికేషన్ ఇచ్చేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాం. 14400 ప్రత్యేకంగా టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ప్రారంభించాం. ఈ కాల్ సెంటర్ ద్వారా కరోనా కేసులే కాకుండా మిగతా వ్యాధులకు కూడా చికిత్స అందించేలా చర్యలు చేపట్టాం ..
రంజాన్ మాసం ప్రారంభమైంది ..కాబట్టి ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఇంట్లోనే ఉంటూ ఉపవాస దీక్షలు చెప్పట్టాలి. ప్రస్తుత పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలి
దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలలో చనిపోయిన వారి పర్సంటేజ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 2.38 శాతం మాత్రమే ఉంది