అదో జార్ఖండ్ రాష్ట్రంలోని మారుమూల గిరిజన తాండ.. కొండలు, గుట్టల్లో ఆ ఊరు ఉంటుంది. నిండా 17 ఏళ్లు లేని ఓ బాలుడు ఓ బాలిక.. పదో తరగతి పరీక్షలు రాశారు.. ఇంటి పక్క పక్కనే ఉంటున్నారు.. తల్లిదండ్రులు పనులకు వెళ్లడంతో ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నారు. క్లాసు లోని స్నేహం వారి బంధాన్ని బలపరిచింది. ప్రేమ పేరుతో ఒక్కటయ్యారు. సంవత్సరం నుంచి రోజూ సెక్స్ కొనసాగించారు. చివరకు గర్భం దాల్చిన బాలికకు 7 నెలలు కాగానే నొప్పులొచ్చాయి. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో బాలుడే సైకిల్ పై ఆస్పత్రి కి తీసుకెళ్లాడు. మధ్యలోనే ఆ బాలిక పురుడు పోసుకుంది. పాప కు జన్మనిచ్చింది.
బాలుడు కంగారెత్తి 108కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించాడు. అక్కడ బాలిక, ఆమెకు పుట్టిన పాపకు వైద్యులు చికిత్స చేశారు. పెళ్లికాకుండానే తల్లి అయిన ఆ బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పగా వారు వచ్చారు. బాలుడిని పెళ్లి చేసుకోవాలని బెదిరించారు. కానీ పుట్టిన పాపను ఎవరికైనా ఇచ్చిస్తేనే పెళ్లి చేసుకుంటానని ఆ బాలుడు, అతడి తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి ఈ మైనర్ ప్రేమ జంటకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో ఆ బాలిక పాపను వదిలి ప్రియుడి వద్దకు రావడానికి ఒప్పుకుంది.
కానీ మరుసటి రోజే నెలలు నిండకుండా పుట్టిన ఆ పాప మరణించింది. కాగల కార్యం దేవుడే తీర్చినట్టు బాలుడు సంబరపడి పోయి ఆ బాలికను తనతో తీసుకెళ్లాడు. ఈ ఉదంతంలో వీరి కామక్రోదాలకు ఆ పసిపాప బలై పోయింది. వీరు చేసిన తప్పుకు పాపం పాప ప్రాణం బలై పోయింది. ఈ మైనర్ ప్రేమ కథ.. ఇప్పుడు అందరి హృదయాలను కలిచివేస్తోంది.