జియోతో టెలికామ్ సెక్టర్ లో సంచలనం సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా దానికి కొనసాగింపుగా తీసుకొచ్చిన ‘జియో ఫైబర్’ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. దేశంలోని 1600 నగరాల్లో సేవలను ప్రారంభించారు. బ్రాడ్ బ్యాండ్ సెక్టర్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న జియో కోసం ఇప్పుడు అందరూ ఎగబడుతున్నారు.
అందరూ ఊహించినట్టుగానే అదిరిపోయే ప్లాన్లను జియోఫైబర్ ప్రకటించింది. బ్రాంజ్ - సిల్వర్ - గోల్డ్ - డైమండ్ - ప్లాటినం - టైటానియం పేర్లతో మొత్తం 6 ప్లాన్లను జియోఫైబర్ లాంచ్ చేసింది. ఇందులో ఏ ప్లాన్ ఎంచుకున్నా కానీ వినియోగదారులు మొదట రూ.2500 వన్ టైమ్ పేమంట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 1500 సెక్యూరిటీ డిపాజిట్ కాగా.. 1000 రూపాయలు నాన్ రిఫండబుల్ ఇన్ స్టాలేషన్ చార్జీలు. మరి జియో ఫైబర్ తో వినియోగదారులకు కలిగే మేలు ఏంటో తెలుసుకుందాం..
* జియో బ్రాంజ్ ప్లాన్
జియో ఫైబర్ అతి తక్కువలో ఇస్తున్న ప్లాన్ ధర రూ.699. ఇది 100 ఎంబీపీఎస్ వేగంతో 100+50 జీబీ మొత్తం 150 జీబీ హైస్పీడ్ డేటాను ఈ ప్లాన్ లో ఇస్తుంది. జీబీ ముగిశాక 1 ఎంబీపీఎస్ స్పీడ్ తో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ కు తగ్గిపోతుంది. ఇక ఏడాదికి 1200 విలువైన టీవీ వీడియో కాలింగ్ - గేమింగ్ ఉచితం. 5 డివైజ్ లకు సెక్యూరిటీ లభిస్తుంది.
*సిల్వర్ ప్లాన్
రూ.849 దీని ధర. వేగం 100 ఎంబీపీఎస్. 400 జీబీ డేటా ఇస్తారు. ఉచిత వాయిస్ కాలింగ్ - టీవీ వీడియో కాలింగ్ - కాన్ఫరెన్సింగ్
*గోల్డ్ ప్లాన్
రూ.1299 ధీని ధర. 250 ఎంబీపీఎస్ వేగం. 750 జీబీ డేటా ఇస్తారు..ఉచిత వాయిస్ కాలింగ్ - టీవీ వీడియో కాలింగ్ -
*డైమండ్ ప్లాన్
రూ.2499 ప్లాన్ ఇదీ. 500 ఎంబీపీఎస్ వేగం. 1500 జీబీ ఉచితం. ఉచిత వాయిస్ కాలింగ్ - టీవీ వీడియో కాలింగ్ - కాన్ఫరెన్సింగ్
*ప్లాటినం ప్లాన్
రూ.3999 ప్లాన్ తో 2500 జీబీ ఇస్తారు. డేటా వేగం 1 జీబీ. ఉచిత వాయిస్ కాలింగ్ - టీవీ వీడియో కాలింగ్ - కాన్సరెన్సింగ్
*టైటానియం ప్లాన్
రూ.8499 ప్లాన్ ఇదీ. 5000 జీబీ డేటా ఇస్తారు. ఉచిత వాయిస్ కాలింగ్ - టీవీ వీడియో కాలింగ్ - కాన్సరెన్సింగ్
ఇక జియో వార్షిక ఏడాది ప్లాన్లు తీసుకునే వినియోగదారులకు జియో వెల్ కమ్ ఆఫర్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా జియో హోం గేట్ వే - జియో 4కే సెట్ అప్ బాక్స్ - టీవీ - ఓటీటీ యాప్ప్ చందా వంటి వాటిని ఉచితం అందిస్తారు.