తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది.. కోరలు చాస్తోంది. అందరికీ సోకుతోంది. సామాన్యులతోపాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు అందరూ వైరస్ బారిన పడుతున్నారు.
తాజాగా తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ప్రచారం సాగుతోంది. పలు మీడియా, సోషల్ మీడియాల్లో ఈ మేరకు వార్తలు వెలువడ్డాయి.
ప్రస్తుతం కడియం కరోనా కారణంగా హోం క్వారంటైన్ లో ఉన్నట్టు తెలిసింది. కడియం డ్రైవర్.. పీఏ, గన్ మెన్ కూ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపినట్టు తెలిసింది. వారందరినీ కోవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని సమాచారం.