అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై రోజుకో శృంగార బాంబులు మీద పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం శృంగారం అంటే పడి చచ్చే ట్రంప్ కు అమెరికాకు చెందిన ఫేమస్ పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫోర్డ్ తో శృంగారం పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. సాధారణ పౌరుడిగా ఉన్నప్పుడు తనతో శృంగారంలో పాల్గొన్నాడని స్టెఫానీ చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే రిపబ్లికన్ పార్టీ తరుపున అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు సిద్ధమైన ట్రంప్ తన శృంగార కార్యకలాపాలు ఎక్కడ బహిర్గతం చేస్తుందోనన్న భయంతో పోర్న్ స్టార్ కు అక్షరాల లక్షా 30వేల డాలర్లు చెల్లించినట్లు (రూ.87లక్షలు ) వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. అంతేకాదు ఆ డబ్బు మొత్తాన్ని తానే చెల్లించినట్లు ట్రంప్ లాయర్ మైఖేల్ కోహెన్ చెప్పడం సంచలనమైంది.
ఇప్పుడు ఆ విషయం మరిచి పోక ముందే ట్రంప్ కు తనకు మధ్య లైంగిక సంబంధాలు ఉన్నాయని ప్లేబాయ్ మోడల్ కరెన్ మెక్ డౌగల్ (46) బహిర్ఘతం చేసింది. 2006లో ట్రంప్ భార్య మెలానియా ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో తనతో శృంగారంలో పాల్గొన్నాడని మీడియాకు చెప్పింది. ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు సిద్ధమైన ట్రంప్ డౌగెల్ ఉన్న సంబంధాన్ని బయటకు పొక్కనీయకుండా రూ. లక్షా 50,000 డాలర్లు ఇచ్చినట్లు ప్రముఖ పత్రిక న్యూ యార్కర్ మెక్ డౌగల్ ఇంటర్వ్యూతో వెలుగులోకి తెచ్చింది. ఈ కథనాల్ని వైట్ హౌస్ వర్గాలు కొట్టిపారేశాయి. ఇప్పటికే ఇద్దరితో శృంగారంలో పాల్గొన్న ట్రంప్ ఇంకెంతమందితో సంబంధాలు నెరిపారనేది ఆసక్తికరంగా మారింది.