దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటింగ్ లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం ఏడు గంటల నుంచే బారులు తీరారు. ఆరు గంటల వరకు ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకే 64.5శాతం ఓటింగ్ జరిగింది. మొత్తం ఓటింగ్ 70శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొన్నారు. ఓటర్ల బయటకు రావాలని.. ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖులు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. అదే విధంగా కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు డిస్కొంట్ ఇచ్చి మరీ పోలింగ్ శాతం పెంచటానికి తమ వంతు కృషి చేశాయి. ఓట్ల లెక్కింపు 15వ తేదీ జరగనుంది.
ఇదిలాఉండగా...ఎవరూ ఊహించని విధంగా కర్నాటక రాజధాని బెంగళూరు సిటీ ప్రజలు షాక్ ఇచ్చారు. 5 గంటల వరకు కేవలం 40శాతం పోలింగ్ మాత్రమే నమోదు అయ్యింది. ఇక బెంగళూరు రూరల్ మాత్రం 60శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. కోస్టల్ కర్నాటక ప్రాంతాల్లో అత్యధికంగా పోలింగ్ జరిగింది. కావేరి జిల్లాలో 72శాతం పోలింగ్ నమోదు అయ్యింది. కాగా, 2013 ఎన్నికల్లో 70.23శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
ఈ ఎగ్జిట్‌పోల్స్ నేపథ్యంలో సోషల్ మీడియాలో చురుకుగా స్పందించే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన పంచ్ వేశారు. ``కర్ణాటక ఎగ్జిట్‌పోల్స్‌ను ఇంగ్లిష్ ఛానల్లలో వీక్షించడం కంటే...మరేది అంతటి గందరగోళాన్ని సృష్టించదు. రెండు చానల్లు రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని చెప్పాయి. మరో రెండు చానల్లు కాంగ్రెస్‌దే పీఠం అన్నాయి. ఫలితాలే కాదు..ఎగ్జిట్‌పోల్ కూడా హంగ్ అయిపోయాయి`` అంటూ టైమింగ్‌తో కూడిన పంచ్ వేశారు. ఇదిలాఉండగా..పలు సంస్థల ఎగ్జిట్‌పోల్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
>>సీఎన్ ఎన్ ఐబీఎన్ ఎగ్జిట్ పోల్స్
కాంగ్రెస్: 90- 103
బీజేపీ: 80- 93
జేడీఎస్: 31- 39
అదర్స్: 2- 4
>>టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్
కాంగ్రెస్: 90- 103
బీజేపీ: 80- 93
జేడీఎస్: 31- 39
అదర్స్: 2- 4
>>రిపబ్లిక్ టీవీ మరియు జన్ కీ బాత్ కర్ణాటక ఎగ్జిట్ పోల్స్
కాంగ్రెస్: 73-82
బీజేపీ: 95-114,
జేడీఎస్: 32-43,
ఇతరులు: 2-3
>>ఇండియా టుడే ఎగ్జిట్ పోల్
కాంగ్రెస్: 106- 118
బీజేపీ: 79- 92
జేడీఎస్: 20- 30
అదర్స్: 1- 4
>>సహా సర్వే
కాంగ్రెస్ :110 - 115
బీజేపీ :75 - 85
జేడీఎస్: 35 - 41
>>పీపుల్స్ పల్స్
కాంగ్రెస్: 93 - 103
బీజేపీ : 83 - 93
జేడీఎస్: 33 - 43
>>సి ఓటర్ ఎగ్జిట్ పోల్
కాంగ్రెస్: 87 - 99
బీజేపీ : 97 - 109
జేడీఎస్: 21 - 30
>>న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్
కాంగ్రెస్: 72 - 78
బీజేపీ : 102 - 110
జేడీఎస్: 35 - 39
>>ఏబీపీ ఎగ్జిట్ పోల్
కాంగ్రెస్: 93
బీజేపీ : 103
జేడీఎస్: 25