కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పుడు అందరూ లాక్ డౌన్ లో ఉన్నారు. ఐటీ సహా అందరు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. అయితే ఇంట్లో సౌకర్యాలు లేక ఇప్పుడు అష్టకష్టాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు ఉన్న వారికి వారి అల్లరి తో తల ప్రాణం తోకకు వస్తోంది. పిల్లలు చేసే అల్లరికి పని కూడా మనుసన పట్టడం లేదు. సెలవులు ఎన్నిరోజుల దేవుడా అని మొత్తుకుంటున్న పరిస్థితి నెలకొంది.
ఇక వర్క్ ఫ్రం అందరికీ ఓకే కానీ మీడియా ఫీల్డ్ లో ఉన్న వారికి మరింత కష్టంగా ఉంటుంది. తాజాగా మీడియా లో పనిచేసే ఒకావిడకు వర్క్ ఫ్రం హోం ఎంతటి అవమానాన్ని మూటగట్టిందో తెలిపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన జెస్సికా లాంగ్ అనే యువతి స్థానిక న్యూస్ చానెల్ లో రిపోర్టర్ గా పనిచేస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో వర్క్ ఫ్రం పనిచేస్తోంది.
అయితే ఇటీవల కరోనా అప్ డేట్స్ ఇవ్వాలని ఆమెను చానెల్ లైవ్ లో కోరింది. దీంతో కిచెన్ లో ఉన్న జెస్సికా లైవ్ మొదలు పెట్టింది. ఇంతలో ఆమె తండ్రి బాత్రూంలో నుంచి బట్టలు లేకుండా బయటకు వచ్చారు. లైవ్ నడుస్తోందని గమనించలేకపోయాడు. ఇది చూసిన జెస్సికా లైవ్ లోనే ‘డాడీ’ అంటూ గట్టిగా అరిచింది. దీంతో తండ్రి బాత్రూంలోకి పరిగెత్తాడు. ఈ సరదా వీడియోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల తో హోరెత్తిస్తున్నారు.