గంటకు 320 కిలోమీటర్లు. కేవలం 3.4 సెకన్ లలో 100 కిలోమీటర్ల వేగానికి దూసుకెళ్లే అత్యాధునిక.. లగ్జరీ కారు దేశీయంగా అందుబాటులోకి వచ్చేసింది. దేశీయ రహదారులకు ఇంతటి విలాసవంతమైన కార్లను భరించే సామర్థ్యం ఉందా? లేదా? అన్న పక్కన పెడితే.. విదేశాల నుంచి స్వదేశీ మార్కెట్ లోకి తాజాగా వచ్చిన ఈ తాజా లగ్జరీ కారు పలువురి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఇటలీ వాహన దిగ్గజ కంపెనీ లంబోర్గిని.. దేశీయంగా తాజాగా ఒక లగ్జరీ స్పోర్ట్స్ కార్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త ‘‘హరికేన్ ఎల్ పీ 560-2’’ మోడల్ కారను దేశంలోని రెండు రాష్ట్రాల్లోనే అమ్ముతారు. ఢిల్లీ.. ముంబయిలలో మాత్రమే విక్రయించే ఈ కారును ధరను రూ.2.99కోట్లు (ఎక్స్ షోరూం) గా డిసైడ్ చేశారు. గంటకు 320 కిలోమీటర్లు దూసుకెళ్లే ఈ స్పోర్ట్స్ కారును తెలుగు రాష్ట్రాల్లో ఎవరు సొంతం చేసుకుంటారో..?