బంజారాహిల్స్‌లో ఓ పబ్ లో జరిగిన రేవ్ పార్టీ అత్యంత వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే ! డ్రగ్ కల్చర్ కు సంబంధించి ఆనవాళ్లు దొరికాయి. నమూనాలు కూడా దొరికాయి. ఇన్ని జరిగినా కూడా కొకైన్ ప్యాకెట్లు అక్కడికి ఎలా వచ్చాయో తమకు అస్సలు తెలియదని కొన్ని తమలపాకు తినే ముఖాలు మాట్లాడుతున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఎవ్వరికీ ఏమీ తెలియకుండా ఉంటే అస్సలు అక్కడి అంత మంది ఎందుకు చేరారని, ఈ మాబ్ గేదరింగ్ కు ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటని జాగృతి సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
నా కొడుకుకి ఏ పాపం తెలువదు_నందీశ్వర్ గౌడ్... బీజేపీ ex MLA
నా కొడుకుకి ఏ పాపం తెలియదు_ఉప్పల శారద.. బీజేపీ
నా బిడ్డకు ఏ పాపం తెలియదు_రేణుక చౌదరి కాంగ్రెస్
నా బిడ్డకు ఏ పాపం తెలియదు_మేకప్ రాణి డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
నా బిడ్డకు ఏ పాపం తెలియదు_నాగబాబు బాబు
నాకు ఏ పాపం తెలియదు_సిప్లీ గంజ్ సింగర్
నాకు ఏ పాపం తెలియదు_సినీ నటి
మరి ఎవడికి తెలుసురా .. ఇదీ జాగృతి తరఫున వాదన.
ఇప్పుడు ఎవరు తప్పు చేశారు అని నిలదీస్తే కొందరు సెలబ్రిటీల తరఫున తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అని నీతి వాక్యాలు కొన్ని మద్దతుగా పోస్టు చేస్తున్నారు సోషల్ మీడియాలో ! ఎవరి వాదన ఎలా ఉన్నా గతంలోనూ ఇలాంటి ఆనవాళ్లు అనేకం వెలుగు చూశాయి. నైజీరియన్ల హవా నగరాన్ని కదిపికుదిపేస్తోంది. సాక్షాత్తూ ఒక ప్రొడ్యూసర్ కొడుకు దొరికిపోయినా కూడా ఆ కేసు అప్పట్లో చాలా తెలివిగా క్లోజ్ అయి తరువాత మళ్లీ ఓపెన్ అయింది.
ముందు ఈ కేసును ఎక్సైజ్ పోలీసులు విచారణ చేయగా తరువాత ఇదే కేసు కొద్ది నెలల గ్యాప్ తరువాత రీ ఒపెన్ అయ్యాక నార్కో ఎనాలసిస్ బృందాలు మరియు సిట్ రంగంలోకి దిగి డ్రగ్స్ కు సంబంధించి మూలాలు వెతికే పనిలో పడ్డాయి.ఇందులో హీరో రవితేజ, డైరెక్టర్ పూరీ, నిర్మాత మరియు నటి ఛార్మీ, అందాల నటి రకుల్ ఇలా ఒక్కరేంటి ఎందరెందరో చిక్కారు. ఆఖరికి స్టార్ట్ హీరో భార్య పేరు కూడా వినపడింది.
వీళ్లంతా ఆ కేసు నుంచి క్లీన్ చిట్ తీసుకుంటే రేపటి వేళ రాజకీయ ప్రముఖుల పిల్లలు మరియు సినీ ప్రముఖుల పిల్లలు కూడా క్లిన్ చిట్ తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. కనుక తాగావా తూగావా తూలావా వాగావా అటుపై గమ్మునుండవో!అన్నదే ఇవాళ్టి నేచర్..కల్చర్ కూడా ! అయినా లేట్ నైట్ పార్టీలకు వెళ్లడం తప్పు కాదు అని, అవి నిబంధనలకు అతీతంగా ఉండడమే తప్పు అని సిటీ కల్చర్ తెలిసిన కొందరు మరో రకం వాదన వినిపిస్తున్నారు. నిజానిజాలు దేవుడికే ఎరుక !