ముసలోడు అయిపోతే ఇక శృంగారానికి వీడ్కోలేనా? నాలుగు పదులు దాటితే ఇక సంసారం చేయలేమా? శృంగారానికి వయసుతో సంబంధముందా? అసలు వయసు పెరిగిపోతున్నామన్న బాధే సగం శృంగార ఆసక్తిని తగ్గిస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది. పడకగదిలో మీ ఏజ్ 16 ఏళ్ల పడుచువాడిగా ఊహించుకుంటే రతి స్వాధన అద్భుతమని తేలింది.
శృంగారం ఒక దివ్యౌషధం అంటారు.. తరుచుగా శృంగారం చేయడం వల్ల అస్సలు మీకు రోగాలే రావని పరిశోధనల్లో తేలింది. శృంగారంలో పాల్గొనడం అంటే కేవలం లైంగిక ఆనందం పొందడమే కాదు.. ఇద్దరి మధ్య బంధాన్ని కూడా బలోపేతం చేయడం అంటారు.
పెళ్లైన కొత్తలో 35 ఏళ్లలోపు శృంగారం జెట్ స్పీడ్ తో సాగుతుంటుంది. ఉరిమే ఉత్సాహం.. ఉరలెత్తేలా సెక్స్ నడుస్తుంటుంది. ఒక వయసు దాటాకా.. వయసు పెరుగుతున్న కొద్దీ శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుంటుంది. అయితే పెద్ద వారితో శృంగారం అంత కష్టమని తాము చేయలేమనే భ్రమలో చాలా మంది ఉంటారు.
అయితే వాటర్ లూ విశ్వవిద్యాలయం తాజాగా జరిపిన పరిశోధనలో ఆసక్తికర విషయం బయటపడింది. 40-60 ఏళ్ల వయసువారిలో శృంగార కోరికలపై ఈ పరిశోధన జరిగింది.
అసలు వయసుతో పోలిస్తే మానసికంగా తక్కువ వయసులో ఉన్నామని భావించేవారు శృంగారాన్ని బాగా ఆస్వాదించినట్టు పరిశోధనలో తేలింది. వయసు పెరగడం.. దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారు కూడా తక్కువ వయసులో ఉన్నామని భావించి పార్ట్ నర్ కు ఏజ్ తక్కువగా చెప్పేవాల్లు మానసికంగా శృంగారాన్ని బాగా ఆస్వాదించారని తెలిపింది.
వయసు తక్కువ అని భావించేవారు సహజంగానే చురుకుగా ఉంటారు. లైట్ ఆహారం - క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారు సైతం బలమైన లైంగిక వాంచలతో శృంగారంలో ఆనందం పొందుతారని తేలింది.
సో వయసైపోయిందని బాధపడకుండా తాము ఇంకా చిన్నవారమేనని భావిస్తూ పురుషులు సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఇక నుంచి మీకు వయసు మీద పడిందని ఎవరితోనూ అనకండి. ముఖ్యంగా సెక్స్ భాగస్వామితో తాము ఇంకా కుర్రాళ్లమేనని రెచ్చిపోండి. ఇక నుంచి వయసు తక్కువ చెప్పండి. ఆ ప్రభావం మీ పడకగదిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుందట..