కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచాన్ని మసి చేసే ఆయుధాల్ని తయారు చేసే అమెరి కా.. అంత కాకున్నా.. అత్యాధునిక ఆయుధాల్ని మరే దేశం తయారు చేసుకోవటానికి వీల్లేని విధం గా ఆంక్షల్ని విధించటం.. ఒక వేళ సొంతం గా లేకున్నా.. మరే దేశం దగ్గరైనా కొనుగోలు చేసేందు కు సైతం నో అంటే నో చెప్పే తీరు అగ్ర రాజ్యం అమెరికా కు ఉందన్న సంగతి తెలిసిందే. ఇది లా ఉంటే.. తాజా గా అత్యాధునిక ఆయుధాల్ని కొనుగోలు చేయాలని భావిస్తున్న భారత్ విషయం పై అమెరికా కు చెందిన ఇద్దరు నేతలు సపోర్టు చేయటం ఆసక్తికరం గా మారింది.
అంతే కాదు.. భారత్ మీద ఎలాంటి ఆంక్షలు విధించవద్దని దేశాధ్యక్షుడు బైడెన్ కు సొంత పార్టీ కి చెందిన నేతలు ఇద్దరు లేఖలు రాయటం గమనార్హం. రష్యా రూపొందించిన ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ ను కొనుగోలు చేసేందు కు భారత్ ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థను సిద్ధం చేసుకునే దేశాల మీద అమెరికా.. ‘కాట్సా’ చట్టాన్ని ప్రయోగిస్తుందన్న సంగతి తెలిసిందే. కాట్సా అంటే.. కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ థ్రూ సాంక్షన్స్ చట్టం. దీని ప్రకారం అమెరికా కు విరోధి గా ఉండే దేశాల నుంచి అత్యాధునిక ఆయుధాల్ని కొనుగోలు చేయటం నిషిద్ధం. దీన్ని ఉల్లంఘించిన దేశాల మీద ఆంక్షలు విధిస్తారు. అమెరికా కు రష్యా విరోధి అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో రష్యా నుంచి కొనుగోలు చేసే క్షిపణి వ్యవస్థను భారత్ కొంటే.. మన దేశం పై ఆంక్షలు విధించే వీలుంది.
ఇలాంటి వేళ అమెరికా కు చెందిన డ్రెమోక్రాటిక్ సెనెటర్లు అధ్యక్షుడు బైడెన్ కు ఒక లేఖ రాశారు. రష్యా నుంచి కొనుగోలు చేయాలని భావిస్తున్న క్షిపణి వ్యవస్థ ను భారత్ కొనే అంశం పై అడ్డు పడొద్దని కోరారు. ఈ చట్టం నుంచి భారత్ కు మినహాయింపు ఇవ్వాలని కోరారు. డెమోక్రాటిక్ పార్టీ కి చెందిన మార్క్ వార్నిర్.. రిపబ్లిక్ పార్టీకి చెందిన జాన్ కోర్నిన్ లు లేఖ రాశారు.
ఇటీవల కాలం లోఅమెరికా - భారత్ బంధం బలపడుతోందని.. రష్యా నుంచి భారత్ ఆయుధాల కొనుగోళ్లు ఈ మధ్యన బాగా తగ్గినట్లు గా పేర్కొన్నారు. అలాంటి వేళ.. భారత్ మీద అమెరికా కాట్సా చట్టాన్ని ప్రయోగిస్తే.. అమెరి కా మీద ఆ దేశానికి అప నమ్మకం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకు బదులు గా అమెరి కా రక్షణ వ్యవస్థలు భారత్ అవసరాలకు తగినవి అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయాలని కోరారు. అంటే.. అమెరికా తయారు చేసే ఆయుధాల్ని భారత్ కొనుగోలు చేయాలని కోరటమే ఉద్దేశం గా చెప్పొచ్చు.
రక్షణ సవాళ్ల కు తగిన ప్రత్యామ్నాయ ఆయుధాల్ని అమెరి కా నుంచి కొనుగోలు చేయాలని భారత్ ను కోరాలని వారు అధ్యక్షుల వారికి రాసిన లేఖ లో పేర్కొన్నారు. ఈ అంశం మీద భారత్ తో చర్చలు జరిపితే...ఆ దేశం తో సంబంధాలు మరింత బలపడతాయని.. ఇది ఇండో పసిఫిక్ ప్రాంతం లో చైనా దూకుడు కు కళ్లెం వేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. మరి.. ఈ ఇద్దరు నేతలు రాసిన లేఖకు అమెరి కా అధ్యక్షుడు బైడెన్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.