కొత్త ఒక వింత.. పాత ఒక రోత అంటారు. ఇప్పుడు ఏది చేసినా ట్రెండింగే. అది దేంతోని చేసినా కూడా వైరల్. ఇటీవల కండోమ్ ప్యాకెట్ తో తలకు కట్టు కట్టారు ప్రబుద్దులు.. అది వైరల్ అయ్యింది. తాజాగా స్వయంతృప్తికి వాడే సెక్స్ టాయ్స్ తో పాదరక్షల తయారీ చేపట్టారు కొందరు నిర్వాహకులు.. ఈచోద్యం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
అమెరికాకు చెందిన రెండు సంస్థలు ఈ సెక్స్ టాయ్స్ తో చెప్పుల తయారీ చేపట్టాయి. దీనివెనుక పెద్ద కారణమే ఉందని చెబుతున్నాయి. ఈ షూ తయారు చేయాలన్న ఆలోచన డేవిడ్ టీటెల్ బౌమ్, చాడ్ బ్రేవేర్ మ్యాన్ ది అట.. లాస్ ఏంజెల్స్ కేంద్రంగా నడిచే 'రోజ్ ఇన్ గుడ్ ఫెయిత్' అనే పాదరక్షల సంస్థ వ్యవస్థాపకుడు డేవిడ్.. 'డాక్ జాన్సన్' అనే సెక్స్ టాయ్స్ కంపెనీ సీఈవో బ్రేవర్ మ్యాన్ తో చేతులు కలిపాడు. దీంతో ఈ సెక్స్ టాయ్స్ తో చెప్పుల తయారీకి ఆలోచనకు బీజం పడింది.
1976 నుంచి సెక్స్ టాయ్స్ రంగంలో డాక్ జాన్సన్ సంస్థ ఉంది. అయితే తయారు చేసే సమయంలో సంభవించిన లోపాల కారణంగా కొంత సరుకు పనికిరాకుండా పోయేది. ఆ బొమ్మలను విక్రయించుకుండా చెత్త కుప్పలో పడేసేవారు. లోపులున్న టాయ్స్ ను పడేయడం ఆర్తికంగా నష్టంతోపాటు పర్యావరణానికి హాని కలిగిస్తోంది. అందుకే బ్రేవర్ మ్యాన్ ప్రత్యామ్మాయాల గురించి ఆలోచించాడు.
ఈ క్రమంలోనే పాదరక్షలు తయారు చేసే డేవిడ్ తో జట్టుకట్టాడు. పనికిరాని సెక్స్ టాయ్స్ ను ముడిసరుకుగా ఉపయోగించి చెప్పులు, షూ తయారు చేయాలని నిర్ణయించాడు డేవిడ్, చాడ్ లు. ప్లాస్టిక్ సోల్ అని ఈ షూస్ కు పేరు పెట్టారు.
టాయ్స్ ను ముందుగా మిల్లీ మీటర్ సైజులో చిన్నగా కట్ చేస్తారు. సరిపడా మోతాదులో రబ్బరు, ప్లాస్టిక్ కలిపి పాదరక్షలు తయారు చేస్తారు. గత నెలలో తెల్ల రంగు షూస్ అందుబాటులోకి తెచ్చారు. ఆగస్టులో నలుపు రంగు షూస్ ను మార్కెట్లో విడుదల చేశారు.
దీని ధర 210 డాలర్లు. ఈ సెక్స్ టాయ్స్ పాదరక్షల అమ్మకాలు మాత్రం ఆశించిన స్తాయిలో లేవు. నిరుత్సాహపడకుండా డేవిడ్, చాడ్ మరిన్ని వెరైటీలు పాదరక్షలు తయారు చేయడానికి సిద్ధమవుతున్నారు.