కాదేదీ కవితకు అనర్హం అన్నాడో కవి. ఇప్పుడు కావు ఏవీ అత్యాచారానికి అనర్హం అంటున్నారు కామాంధులు.. ప్రాస కోసం వాడినా ఈ కఠిన నిజం ఇప్పుడు బయటపడింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు ఏకంగా కుక్కపై అత్యాచారం చేసిన ఘటన విస్తుగొలుపుతోంది. ఈ రేప్ ను కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది.
అది ఆగస్టు 15.. స్వాతంత్ర్య దినోత్సవం రోజు..ముంబైలోని ఖర్గార్ ప్రాంతం. గోవర్ధన్ కుమార్ రామ్ అనే 20 ఏళ్ల యువకుడు రోడ్డు వెంట వెళుతున్నాడు. అక్కడే ఓ ఆడకుక్క కనిపించింది. వీడి కామ కళ్లు దాని మీద పడ్డాయి. అంతే దానిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఓరల్ సెక్స్ చేసేలా బలవంతం చేశాడు.
అటుగా వెళుతున్న కొందరు విద్యార్థులు ఈ తతంగాన్ని చూసి షాక్ కు గురై సెల్ ఫోన్ లో వీడియో తీశారు. దీంతో మనోడి అత్యాచారం ఘటన వెలుగుచూసింది. సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.
ఈ వీడియో చివరకు జంతు ప్రేమికుల వద్దకు వెళ్లింది. విజయ్ రంగారే అనే వ్యక్తి వీడియో ఆధారంగా మూగజీవాన్ని రేప్ చేశాడని యువకుడిపై పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. పోలీసులు సదురు యువకుడిని గుర్తించి అరెస్ట్ చేి రిమాండ్ కు పంపారు. ఇలా మూగ జీవాన్ని రేప్ చేసిన యువకుడిపై ఇప్పుడు మూగజీవాల సంరక్షణ సంఘం ‘పెటా’ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.