అత్యంత జుగుప్సాకరమైన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. మానవ జాతి సిగ్గు పడాల్సిన సంఘటన ఆ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కామం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆవు మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇవే..
మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో చాచోడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగంజ్ కు చెందిన సమర్ ఖాన్ అలియాస్ కులు (మూగవాడు). శనివారం అర్ధరాత్రి ఆవుపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీన్ని గమనించిన స్థానిక నివాసి భవనంపై నుంచి ఆ అఘాయిత్యాన్ని వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. దీన్ని చూసిన వారంతా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంతు ప్రేమికులు ఈ ఘటనను ఖండించారు. ఈ వీడియోను చూసిన స్థానికుడు ముఖేష్ శర్మ నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జంతువుల మీద లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా, హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.