జేమీ అనే 13 ఏళ్ల బాలిక ధైర్యసాహసాలకు ఇప్పుడు అమెరికానే ఫిదా అవుతోంది. తన తల్లిదండ్రులను తుపాకీతో కాల్చి చంపిన క్రిమినల్ తో దాదాపు 88 రోజులు ఉండి అతడిని నమ్మించి చివరకు క్రిమినల్ ను అత్యంత ధైర్య సాహసాలతో పోలీసులకు పట్టించిన బాలిక ఇప్పుడు అమెరికాలో సంచలనమైంది. ఈ రియల్ క్రైమ్ స్టోరీ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
జేక్ పాటెర్సన్ (22) అనే యువకుడు జేమీ తల్లిదండ్రులను తుపాకీతో కాల్చేసి 13 ఏళ్ల జేమీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అతడో సైకో.. వింతగా ప్రవర్తించేవాడు. బాలిక జేమీ దుస్తులు విప్పి కాల్చేశాడు. ఆమెను ఊరికి దూరంగా తీసుకెళ్లి ఓ క్యాబిన్ వ్యాన్ లో ఉంచి తిండి పెడుతూ తనతోపాటు పడుకొనిచ్చేవాడు. అలా 88 రోజుల పాటు నరకం చూపాడు. తల్లిదండ్రులను చంపినందుకు ఏడ్చేవాడని..వింతగా ప్రవర్తించేవాడని తెలిసింది. బాలికను పెళ్లి చేసుకొని తనతోపాటే ఉంచుకుందామని ప్లాన్ చేశాడు.
అయితే తల్లిదండ్రులను చంపిన క్రిమినల్ జేక్ మానసిక పరిస్థితి తేడాగా ఉందని గ్రహించిన బాలిక జేమీ అతడిని నమ్మించింది. దాదాపు 88 రోజుల తర్వాత గత జనవరిలో ఓ రోజు అదును చూసి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు అతడిని అరెస్ట్ చేయడంతో ఈ రియల్ క్రైమ్ స్టోరీ ఆసక్తి రేపుతోంది. బాలిక ధైర్యానికి అమెరికా వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.