మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నదని ఎయిమ్స్ వెల్లడించింది. ఆయనకు ప్లేట్ లెట్స్ కూడా పెరుగుతున్నాయని.. ఇప్పుడు ఆయన ఔటాఫ్ డేంజర్ అని ఎయిమ్స్ అధికారులు తెలిపారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డెంగ్యూతో బాధపడుతున్నాడని.. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నది ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు అపాయమేమీ లేదని వివరించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ప్లేట్ లెట్స్ పెరుగుతున్నాయని.. ఆయన ఇప్పుడు ఔటాఫ్ డేంజర్ అని ఎయిమ్స్ అధికారులు తెలిపారు.
ఢిల్లీలోని ఎయిమ్స్ లో బుధవారం తీవ్ర జ్వరం, నీరసంతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎయిమ్స్ ప్రత్యేక బృందం ఆయనకు సేవలందిస్తోంది. మన్మోహన్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయనకు ప్లేట్ లెట్స్ పెరుగుతున్నాయని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ముప్పేమీ లేదని వివరించారు.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో మన్మోహన్ కరోనా బారినపడ్డారు. అప్పుడూ ఎయిమ్స్ లోనే చికిత్స పొందారు. గత ఏడాది మేలో చాతినొప్పితో అడ్మిట్ అయ్యారు. బుధవారం డెంగ్యూతో మరోసారి చేరారు. మన్మోహన్ ను పలువురు ప్రముఖులు, కేంద్రమంత్రులు పరామర్వించారు.