తాజాగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక లేడీ పోలింగ్ అధికారి ఫొటో వైరల్ అయ్యింది. ఈవీఎం బాక్స్ లు పట్టుకొని చాలా మోడ్రన్ సెక్సీ లుక్ లో ఆమె కనిపించేసరికి మీడియా జర్నలిస్టులు అంతా క్లిక్ మనిపించారు. అల్ట్రామోడల్ గా ఉన్న ఆ పోలింగ్ అధికారి ఫొటో దేశవ్యాప్తంగా వైరల్అయ్యింది. దీనిపై నెటిజన్లు సూపర్ ఆఫీసర్ అంటూ కితాబిచ్చారు. ఆమెకు సంబంధించిన రకరకాల ఫొటోలు, కామెంట్లు ఆన్ లైన్లో చక్కర్లు కొట్టాయి.
అయితే ఆమె పేరు నళిని అని.. ఫలానా రాష్ట్రం అంటూ ఎవరికి వారు తమకు అన్వయించుకొని ప్రచారం చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఆమె పనిచేస్తుందంటూ షేర్లు చేశారు. పసుపు చీర కట్టుకొని అచ్చం హీరోయిన్ లా ఉన్న ఆమె ఒక ఎలక్షన్ ఆఫీసర్ అని తర్వాత తెలిసింది.
సామాజిక మాధ్యమాలు, మీడియాలో వైరల్ అయిన ఆమె ఎవరు అని తెలుసుకోవడానికి చాలా చర్చ జరిగింది. ఎట్టకేలకు ఆ యంగ్ లేడీ ఆఫీసర్ ఎవరో తెలిసింది.
ఆ లేడీ పోలింగ్ అధికారి పేరు రీనా ద్వివేది. ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలోని పోలింగ్ బూత్ లో పనిచేశారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక భాగంగా ఆమెకు కేటాయించిన పోలింగ్ బూత్ కు ఈవీఎంలను పట్టుకొని పసుపు చీరలో స్టైలిష్ గా వస్తుండగా తీసిన ఫొటో అది. ఈ ఫొటోను జర్నలిస్ట్ తుషార్ రాయ్ తీశాడు. లక్నోలోని పీడబ్ల్యూడీ విభాగంలో రీనా జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.