అమెరికన్ మోడల్, మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. మాజీ పోర్న్ స్టార్ అయిన మియా ఇటీవల భారత్ లో కొనసాగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె పాకిస్తాన్ ను టార్గెట్ చేశారు.
తాజాగా మియా ఖలీఫా టిక్ టాక్ అకౌంట్ ను పాకిస్తాన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కంటెంట్ సెన్సార్ షిప్ కింద మియా టిక్ టాక్ అకౌంట్ ను పాకిస్తాన్ లో నిలిపివేశారు. ఈ చర్యపై మియా చాలా గుర్రుగా ఉంది.సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ చర్యను తీవ్రంగా ఖండించింది. తనకు కనీసం నోటీసులు కూడా పంపించలేదని తీవ్రమైన కామెంట్ చేసింది.
'నా టిక్ టాక్ ఖాతాను నిషేధించినందుకు పాకిస్తాన్ కు అభినందనలు. ఇప్పటి నుంచి ఫాసిజాన్ని వ్యతిరేకించే నా పాకిస్తాన్ అభిమానుల కోసం నా టిక్ టాక్ వీడియోలన్నింటిని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తాను' అని మియా ఖలీఫా ట్వీట్ చేసింది.మియా చేసిన ట్వీట్ తెగ ట్రోల్ అవుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ కామెంట్స్ పై నెటిజన్లు స్పందిస్తూ పాకిస్తాన్ ను తిట్టిపోస్తున్నారు.