ఏడాదిలో మోడీ ఫారిన్ టూర్ లెక్కేమిటంటే..?

Update: 2015-12-31 05:08 GMT
ఇండియాలో తక్కువ.. విదేశాల్లో ఎక్కువ అంటూ విమర్శలు ఎదుర్కొన్న రాజకీయ ప్రముఖులు ఎవరైనా ఉన్నారంటే ప్రధాని మోడీనే ముందుంటారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విదేశీ పర్యటనలు మొదలెట్టారు. ఇక..ఒక్క 2015 ఏడాదిలోనే ఆయన పలు దేశాలు పర్యటించారు. విదేశాంగ విధానంలో మోడీ సర్కారు మహా జోరుగా సాగుతోంది. ప్రధాని మోడీ స్వయంగా పెద్ద ఎత్తున విదేశీ పర్యటనలు చేయటం విశేషం. పదేళ్లు ప్రధానిగా ఉన్న మన్మోహన్ కు భిన్నంగా మోడీ 12 నెలల వ్యవధిలో 37 విదేశీ పర్యటనలు జరిపారు. సరాసరిన ప్రతి నెలా మూడు దేశాలు పర్యటించిన ఆయన.. కొన్ని దేశాల్ని అయితే.. ఏడాదిలో రెండుసార్లు సందర్శించట విశేషంగా చెప్పాలి.

12 నెలల్లో మోడీ కవర్ చేసిన దేశాలు చూస్తే..

రెండుసార్లు వెళ్లిన దేశాలు

% అమెరికా

% రష్యా

% ఫ్రాన్స్

% నేపాల్

% సింగపూర్

ఒకసారి వెళ్లిన దేశాలు

% ఆస్ట్రేలియా

% అఫ్ఘానిస్తాన్

% బంగ్లాదేశ్

% భూటాన్

% బ్రెజిల్

% కెనడా

% చైనా

% ఫీజి

% జర్మనీ

% ఐర్లండ్

% జపాన్

% కజకిస్తాన్

% కిర్గిజిస్తాన్

% మలేసియా

% మారిషస్

% మంగోలియా

% మయన్మార్

% పాకిస్తాన్

% సీషెల్స్

% శ్రీలంక

% దక్షిణ కొరియా

% తజికిస్తాన్

% టర్కీ

% తుర్క్ మెనిస్తాన్

% యూఏఈ

% యూకే

% ఉజ్జెకిస్తాన్
Tags:    

Similar News