ప్రపంచంలో ఇప్పటికే పలు రకాల చేపలను సైంటిస్టులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెజాన్ రైన్ ఫారెస్ట్ లోని జలాల్లో అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రిక్ ఈల్ చేపలను సైంటిస్టులు తమ పరిశోధనలో గుర్తించారు. ఆంగ్విలీఫార్మస్ అనే పొలుసు గల పాము చేపగా దీనిని పిలుస్తుంటారు అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో ఎలక్ట్రిక్ ఈల్ చేపలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎలక్ట్రిక్ ఈల్ చేపల జాతులు ఎక్కువగా ఈ జలాల్లో కనిపిస్తుంటాయి. వీటిలో అత్యంత శక్తిమంతమైన విద్యుత్ చేపలను సైంటిస్టులు గుర్తించారు. ఈ పరిశోధనల్లో దిమ్మతిరిగి పోయే వాస్తవాలు వెల్లడయ్యాయి.
స్మిత్ సోనియన్ ఇన్సిట్యూట్ అండ్ నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీకి చెందిన సైంటిస్టులు - సాయో పాలో రీసెర్చ్ ఫౌండేషన్ సైంటిస్టుల బృందం కలిసి ఈ పరిశోధనలు చేశారు. ఈ ఈల్ విద్యుత్ చేప కుడితే.. 860 వోల్టుల ఎలక్ట్రిక్ షాక్ జనరేట్ అవుతుందని గుర్తించారు. ఈ చేప ఒక మనిషిని కుడితే తట్టుకోలేనంతగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఒక ప్లగ్ షాకెట్ నుంచి వచ్చే కరెంటు కంటే ద్వారా వచ్చే కరెంటు కంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఈ ఈల్ చేప కరెంట్ జనరేట్ చేస్తుంది. ఈ చేప కాటుకు గురైన వ్యక్తి వెంటనే స్పృహ కోల్పోయి కొద్దిసేపటి వరకు కూడా తేరుకోలేడని ఈ పరిశోధనలో వెల్లడయింది.
ప్రపంచ సముద్ర జలాల్లో ఇలాంటి ఎక్కువగా ఈల్ విద్యుత్ జాతి చేపలు ఎక్కువుగా ఉంటాయి. సైంటిస్టుల చెప్పిన లెక్కల ప్రకారం 2.5 మీటర్ల పొడవు గల ఈల్ విద్యుత్ చేపను ఎలక్ట్రోపోరస్ వోల్టాయ్ అనే పేరుతో పిలుస్తుంటారు. బ్యాటరీ కనిపెట్టిన ఇటాలీయన్ ఫిజిస్ట్ అలెస్సాండ్రో వోల్టా దీనికి ఆ పేరు పెట్టారు. గత 50 ఏళ్లుగా అమెజాన్ రెయిన్ ఫారెస్టులో చాలామంది ఈ ఈల్ చేప కాటుకు గురవుతూనే ఉన్నారు.
ఈ విద్యుత్ చేపలు ఏడు నుంచి ఎనిమిది అడుగుల పొడవు ఉంటాయి. ఇవి ఆహారం కోసం సముద్ర జలాల్లో చాలా వేగంగా ఈదుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే వేగంగా ఈదడంతో ఎలక్ట్రిక్ షాక్ ఉత్పత్తి చేస్తుంటాయి. సాధారణంగా వీటి నుంచి వచ్చే విద్యుత్ కారణంగా మనుషుల ప్రాణాలు తీసేంత షాక్ ఉండకపోయినా మనుషులు కొంత సేపటి వరకు ఏం జరుగుతుందో గుర్తించలేనంత షాక్‌లోకి వెళ్లిపోతారట.