మోడీ నరరూప హంతకుడు.. భవిష్యత్తులో బిజెపితో పొత్తు ప్రసక్తే లేదు... ఆ పరిస్థితి వస్తే రాజకీయాలు మానుకుంటా.. ఇది 2004 ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అనే నానుడి నిజం చేస్తూ.. 2014లో మళ్లీ చంద్రబాబు బిజెపితో పొత్తు పెట్టుకున్నారు.. మోడీ - బాబు జోడి ప్రచార సభల నుంచి అమరావతి శంకు స్థాపన దాకా నీకు నేను నాకు నువ్వు ఒకరి కోకరం నువ్వు నేను అంటూ యుగళ గీతాలు పాడుకున్నారు.. ఆ తర్వాత హోదా ఇవ్వలేదని రాష్ట్రానికి అన్యాయం చేశారని 3 సంవత్సరాల 9 నెలల బంధాన్ని తెరదించుతూ టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకొచ్చేసింది.. వచ్చింది మొదలు మోడీపై మాటల దాడి మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు.. తానేం తక్కువ తిన్నానా అంటూ మోడీ కూడా చివరికి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను కూడా వదలకుండా మాటల తూటాలు పేల్చారు...
ఇక సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు చంద్రబాబు అయితే మోడీ మీద జాతీయ స్థాయిలో పెద్ద పోరాటమే మొదలు పెట్టాడు. 22 పార్టీల తో బిజెపియేతర కూటమి ని ఏర్పాటు చేసి.. దాదాపు అన్ని రాష్ట్రాలు తిరిగారు.. మమతా , మాయవతి, అఖిలేష్, కుమార స్వామి, స్టాలిన్, శరద్ పవార్ లాంటి నేతలను కలిశారు.. చివరికి ఏపీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో మోడీ కి వ్యతిరేకంగా కొన్ని పార్టీల తరపున ప్రచారమూ చేశారు.. మోడీ సైతం ఎన్నికల ప్రచారం కోసం ఏపీకి వచ్చినపుడు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఎన్నికల తర్వాత చూస్తే బాబు కు ముచ్చటగా మూడు మోడీకి మూడు వందల సీట్లు వచ్చాయి.. దీంతోచంద్రబాబుకూడా మోడీ కి శుభాంక్షలు చెబుతూ ఓ ప్రకటన చేశారు... ఇక్కడ వరకూ బాగానే ఉంది.. ఫలితాల తర్వాత కూడా మోడీ చంద్రబాబు ఇంటి పేరును సంభోదించారు.. భవిష్యత్తులో కూడా సంభోదిస్తారు అదేలాగా అంటారా..
ప్రధాని గా రెండోసారి గెలిచిన తర్వాత ఢిల్లీలో బిజెపి కార్యకర్తలను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తూ... నేషనల్ యాంబిషన్-రీజనల్ యాస్పిరేషన్’ అంటూ ఓ కొత్త మాట చెప్పారు మోడీ. దీనిని షార్ట్ కట్ లో చూస్తే నారా వస్తుంది... అంటే భవిష్యత్తులో మోడీ నోట నారా మాట నానుతూనే ఉంటుందన్న మాట.. జాతీయ లక్ష్యాలను సాధిస్తూనే ప్రాంతీయంగా అపరిష్కృత సమస్యలను పరిష్కారం చూపుతామనేది మోడీ అంతరార్థం అంటే భవిష్యత్తులో నారా ... నేషనల్ యాంబిషన్-రీజనల్ యాస్పిరేషన్’ ను ప్రస్తావిస్తూనే ఉంటారు.. అంటే నారా చంద్రబాబునాయుడు సంబంధాలు దెబ్బతిన్నా.. నారా అనే చంద్రబాబు ఇంటి పేరును పదే పదే స్మరిస్తున్నారట.. అదండీ అసలు కథ