వెస్ట్రన్ వెడ్డింగ్‌లు - దేశంలోని ఖరీదైన బడాబాబులలో పెళ్లిళ్లకు ముందు ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్‌లు దాదాపు తప్పనిసరి. ఇప్పుడు సామాన్యులు, మధ్యతరగతి వారు సైతం పెళ్లికి ముందు ఈ తంతు నిర్వహించుకుంటున్నారు. లోకల్ ఫొటో గ్రాఫర్లతో, డ్రోన్ కెమెరాలు పెట్టించుకొని దీన్ని కానిచ్చేస్తున్నారు. ఖరీదైన దుస్తులు ధరించి సుందరమైన ప్రదేశాలను ఎంచుకొని జీవితకాలం పాటు గుర్తుండే జ్ఞాపకాలతో ఆల్బమ్‌ని తయారు చేసుకుంటున్నారు.
ప్రస్తుత భారతదేశంలోనూ ఈ ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్‌లు పెళ్లికి ముందు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా వాటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పబ్లిక్‌గా షేర్ చేసుకుంటున్నారు. అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, నేటి తరం అన్ని సంప్రదాయాలు.. ఆచారాలను ఈ షూట్ లు ఉల్లంఘిస్తున్నాయి.
టాప్ హీరోయిన్ నయనతార-విఘ్నేష్ దంపతుల ప్రీవెడ్డింగ్, పెళ్లి వీడియో ఏకంగా నెట్ ఫ్లిక్స్ కు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. ఇక తాజాగా ప్రీ వెడ్డింగ్ షూట్ లలో అశ్లీలత ఎక్కువైపోయింది. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ లకు మించి వీటిల్లో బూతు ఉంటోంది. అందరినీ సిగ్గుపడేలా చేస్తోంది. ట్విట్టర్ లో హైలైట్ చేయబడిన అటువంటి ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్‌లో అశ్లీల భంగిమల్లో పోజులిస్తున్నాయి. పెళ్లి చేసుకోబోయే జంట ఇలా అర్ధనగ్నంగా బయటపెడుతున్నారు. వాళ్లే కాదు సెమీ న్యూడ్ టు న్యూడ్ ఫోటో షూట్ లు, కాబోయే భర్తలకు కానుకగా ఇవ్వాలని కోరుకునే అమ్మాయిలు ఎందరో ఉన్నారు.
తాజాగా మరో విష సంస్కృతి మొదలైంది. పెళ్లి కాబోయే జంటలు ఎలాంటి అడ్డంకులు లేకుండా నగ్న ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌లు చేస్తున్నారు. నిజానికి ఫోటోగ్రాఫర్లు ఒక స్థాయికి మించి వెళ్లకూడదని షరతులు పెట్టడం ఇప్పుడు పరిస్థితి. ఒక ప్రీ-వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ తాజాగా ఇలాంటి నగ్న ప్రీవెడ్డింగ్ షూట్ ను బయటపెట్టాడు.
అతను వివాహ ఆచారాల మధ్య తమ పనిని చేస్తున్న జంటను ఈ వీడియో తీశాడు. వరుడి సోదరి -బావ వారితో కలిసి ఈ పనిచేశారట.. ఈ ప్రీవెడ్డింగ్ నగ్న ఫొటో షూట్ లీక్ అయ్యి ఆ నవజంట పరువు పోయింది. స్ట్రీమింగ్ ఛానెల్‌లలో విదేశీ సిరీస్‌లలో ఇలాంటివి చూస్తుంటాం.. కానీ పెళ్లికి ముందు ఇంటిమసీ చెక్ పేరుతో తమ దుస్తులను ఉంచుకోలేని యువ తరం తీరు ఇప్పుడు విస్తుగొలుపుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.