ఎపుడూ రాజకీయాల్లో ఉంటే... తక్కువగా మీడియాలో ఉండే వ్యక్తి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లంరాజు. చాలాకాలానికి తెరపైకి వచ్చిన ఆయన మోడీ-వెంకయ్య లపై తీవ్రంగా కామెంట్లు చేశారు.
"నాడు ఏపీకి ప్రత్యేక హోదాను ఐదు కాదు పదేళ్లు ఇవ్వాలని పట్టుబట్టిన బీజేపీ తీరా..! అధికారంలోకి వచ్చాక నాన్చుడు ధోరణి అవలంభిస్తోందని, ఈ విషయంలో మోదీ, వెంకయ్య నాయుడు ఒక్కటై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్నారు. మోదీ ఒత్తిడితోనే వెంకయ్య స్పెషల్ స్టేటస్ పై నోరు మెదపడం లేదని..తానేమి ఈ విషయంపై మాట్లాడలేని చేతులెత్తేస్తుండంలో ఆంతర్యం ఏంట"ని పల్లంరాజు ప్రశ్నించారు.
ఇంతకు రాష్ట్ర విడిపోయి 15 నెలల తరువాత ఒక్కొక్కరుగా ఖద్దరు పెద్దలు వచ్చి కేంద్రానికి సుద్దులు చెప్పడం ఏవిటో..? పోరుసభలు అంటూ జనాన్ని పోగేసుకుని తిరగడం వల్ల ఒరిగేదేంటో వారికే తెలియాలి. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి దక్కాల్సినవి దక్కుతాయంటూ తెగ స్టేట్ మెంట్లు ఇచ్చేసిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ప్రత్యేక హోదా పై గళం విప్పుతుండడం శోచనీయం.