'హైదరాబాద్ హౌస్ బిర్యానీ ప్లేస్’ తో మీ భారతీయ రుచుల వాంఛను సంతృప్తి పరచండి
అమెరికా - ఎప్రల్ 04 - 2016: విదేశాల్లో ఉన్న భారతీయులకు హైదరాబాదీ రుచులు వడ్డించే మంచి భారతీయ రెస్టారెంట్ దొరకడం అంత సులభం కాదు. కానీ, శరవేగంగా విస్తరిస్తున్న ఇండియన్ రెస్టారెంట్ చైన్ ‘హైదరాబాద్ హౌస్ బిర్యానీ ప్లేస్” వల్ల ఇకపై హైదరాబాద్ రుచులు ఇంతకుముందు కంటే బాగా లభించనున్నాయి.
శనివారం - ఆదివారాల్లో ప్రత్యేకంగా అందించే రాజుగారి భోజనం (అపరిమిత తెలుగు భోజనం)తో పాటు గురువారాల్లో ‘అన్ లిమిటెడ్ దోశ నైట్” - సాధారణ రోజుల్లో 'లంచ్ బాక్స్" - అన్ లిమిటెడ్ థాలి ఇకపై పలు ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది. ఏటీబీ (యాబ్సొల్యూట్ తెలుగు బఫెట్) పేరుతోహైదరాబాద్ హౌస్ ప్రతి నెలలో మూడో ఆదివారం 40కిపైగా తెలుగు వంటకాలను అందించనుంది (ఏప్రిల్ 17 - మే 15 - జూన్ 19న ఇవి ఉంటాయి).
భారతీయ భోజనం కోరుకునే వారికోసం అమెరికాలోని వివిధ నగరాల్లో హైదరాబాద్ హౌస్ బిర్యానీ ప్లేస్ రుచులు అందించడం మొదలుపెట్టిన అనంతరం ఇప్పుడు ఇండియానా పోలిస్ - శాన్ ఆంటోనియో - డెన్వర్ - రాలీలకు తరువాత పార్సిపానీ - శాంబర్గ్ - సీయటెల్ లో హైదరాబాద్ హౌస్ విస్తరించనుంది.
ప్రస్తుతం హైదరాబాద్ హౌస్ బిర్యానీ ప్లేస్ టెక్సాస్ లోని హూస్టన్ - ప్లానో - కేటీ - వుడ్ లాండ్స్ - ఆస్టిన్ - ఫ్రిస్కో... మెంఫిస్ (టీఎన్) - నేపర్ విల్లె (ఐఎల్) - బాల్విన్ (ఎంఓ) - ఓ ఫాలన్ (ఎంఓ) - బ్లూమింగ్టన్ (ఐఎల్)లలో ఉన్నాయి.
రుచికరమైన దక్షిణ భారత రుచులకు హైదరాబాద్ హౌస్ బిర్యానీ ప్లేస్ పేరొందింది. తమ రెస్టారెంట్లలో వడ్డించే వంటకాలపై వ్యవస్థాపకులు వంశీ మాట్లాడుతూ... ''మా రెస్టారెంట్లలో రుచులు భారతదేశ వాతావరణం - ప్రజల్లా విలక్షణంగా - కొత్తగా ఉంటాయి. వినియోగదారులకు మేం అందించే ఆహారం సుమధుర సుగంధద్రవ్యాలతో సమపాళ్లలో మేళవించి రుచికరంగా ఉంటుంది. దినుసులు - సుగంధద్రవ్యాలు భారతదేశం నుంచే తెప్పించి వంటకాలు తయారుచేయడంతో అవి అద్భుతంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ప్రమాణాలతో - మాకంటూ ప్రత్యేకమైన రుచిని మెంటెయిన్ చేస్తూ వినియోగదారులను సంతృప్తిపరచడానికే ప్రాధాన్యమిస్తాం” అని చెప్పారు.
ఎగ్జిక్యూటివ్ చెఫ్ లు శాంత కుమార్ - మనోహర్ లు మాట్లాడుతూ... ‘’అత్యంత జాగ్రత్తగా రూపొందించిన మెనూ ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు ఉండేలా, అదేసమయంలో జిహ్యను సంతృప్తి పరిచేలా ఉంటుంది" అని చెప్పారు.
వారమంతా - వారాంతాల్లో వినియోగదారులు ఇష్టపడే రుచులను అందించడానికి హైదరాబాద్ హౌస్ సిద్ధంగా ఉంటుంది. రెస్టారెంట్లు - బేకరీలు - ఎక్స్ ప్రెస్ సేవలను హైదరాబాద్ హౌస్ అందిస్తోంది. మరిన్ని వివరాల కోసం www.hyderabadhouse.net చూడొచ్చు.
ఇంకెందుకాలస్యం... అద్భుతమైన సంపూర్ణ భోజనానందం కోసం మీ సమీపంలోని హైదరాబాద్ హౌస్ ను సందర్శించండి.
వివరాల కోసం సంప్రదించండి:
ఈమెయిల్: info@hyderabadhouse.net
శివ: 201-562-5753
వంశీ: 551-208-4336
Press note released by: IndianClicks, LLC