సస్పెన్స్ వీడిపోయింది. జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎక్కడనుంచి పోటీ చేస్తారో అని ఇన్నాళ్లూ ప్రతి అబిమాని ఎదురుచూశాడు. మొదట పిఠాపురం అని. ఆ తర్వాత తిరుపతి అని లేదంటే భీమిలి అని వార్తలు వచ్చాయి. అయితే అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ పవన్ కల్యాణ్ గాజువాక నుంచి పోటీచేయబోతున్నాడు.
గాజువాకలో రూరల్ ఓటర్లతో పాటు అర్బన్ ఓటర్లు కూడా ఎక్కువే ఉంటారు. అన్నింటికి మించి పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు విశాఖలోమంచి ఫాలోయింగ్ ఉంది. జనసేన ఎక్కువ సభ్యత్వాలు కూడా గాజువాక నుంచి ఉన్నాయి. ఇక కాపు ఓటర్లు - తన అభిమానులు - జనసేన కార్యకర్తలు ఎలా చూసుకున్నా గాజువాక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు పర్ ఫెక్ట్ సీట్. అందుకే గాజువాకని ఎంచుకున్నాడని పార్టీ వర్గాలు ప్రకటించాయి.
ఇక గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా తిప్పల నాగిరెడ్డి పోటీలో ఉన్నారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మేల్యేకు స్థానికంగా మంచి పేరే ఉన్నా పవన్ కల్యాణ్ ధాటికి నిలబడ్డం చాలా కష్టం. ఇక వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి కూడా దాదాపుగా అంతే. ఆయన నియోజకవర్గానికి కొత్త. సో.. గాజువాక నుంచి పవన్ తన జనసేన జెండా ఎగురవేయడం దాదాపుగా కన్ ఫర్మ్ అయినట్లే లెక్క.