నిన్నటి వరకూ కొద్ది నగరాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన రోజువారీగా పెట్రోల్.. డీజిల్ ధరల మార్పు వైనం సక్సెస్ కావటంతో.. ఈ రోజు (శుక్రవారం) నుంచి ప్రతిరోజూ పెట్రోల్ డీజిల్ ధరలు మారనున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ.. కేంద్రపాలిత ప్రాంతాల్లోనే ధరల్ని ఏ రోజుకు ఆ రోజుకు మార్చేయనున్నారు. గతంలో.. నెలలో రెండు సార్లు మాత్రమే ఈ మార్చేవారు.
అంతర్జాతీయంగా చోటు చేసుకునే మార్పులు.. ధరల్లో ఉండే వ్యత్యాసాల్ని ఏ రోజుకు ఆ రోజు నిర్ణయం తీసుకోవటం ద్వారా చమురు కంపెనీలపై అదనపు భారం పడకుండా ఉంటుందని.. రెవెన్యూ లోటు తగ్గించొచ్చన్నది కేంద్ర ప్రభుత్వ ఐడియాగా చెబుతున్నారు. ఇప్పటికే.. ఈ విధానాన్ని పాండిచ్చేరి.. విశాఖపట్నం.. చండీగఢ్.. జంషెడ్ పూర్.. ఉదయ్ పూర్ లలో సక్సెస్ ఫుల్ గా ట్రయల్ రన్ ను పూర్తి చేశారు.
మరి.. ఏ రోజుకు ఆ రోజు మారే పెట్రోల్.. డీజిల్ ధరల్ని తెలుసుకోవటం ఎలా? పెట్రోల్ బంక్ వాడు చెబుతున్న రేట్లను నమ్మటం ఎలా? అన్న సందేహాలు ఉంటే.. సింఫుల్ గా ఒక ఎస్ ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. అదెలా నంటే.. 9224992249కు RSP< SPACE >DEALER CODE అంటూ ఎస్ ఎంఎస్ చేస్తే సరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/