ఆ వైసీపీ నేత చిలక్కొట్టుడు వ్యవహారం బయటపడింది. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ వారి భర్తలు లేనప్పుడు వారి భార్యలను అనుభవిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్న అతగాడి వ్యవహారం మీడియా సాక్షిగా బయటపెట్టాడు ఓ కానిస్టేబుల్. ఇప్పుడీ వ్యవహారం తెగ వైరల్ అయ్యింది.
కృష్ణా జిల్లా మైలవరం మండలం పొందుగుల గ్రామానికి చెందిన వైసీపీ కీలక నేత ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మైలవరం పొందుగల రోడ్డులో బుధవారం ఓ కానిస్టేబుల్ ఈ వైసీపీ నేతను మీడియాను, పోలీసులను తీసుకొచ్చి పట్టించాడు.
నిజానికి ఆ కానిస్టేబుల్ తన భార్యతో ఆ వైసీపీ నేత వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానించి అతడిపై నిఘా పెట్టాడు. పొందుగల రోడ్డులో ఓ ఇల్లు అద్దెకు తీుకున్నట్టు గుర్తించాడు. వైసీపీ నేత ఇంట్లో రాసలీలలు చేస్తుండగా గుర్తించి ఆ ఇంటికి బయట నుంచి గొళ్లెం పెట్టి మీడియాకు, పోలీసులకు సమాచారం అందించాడు.
వారి సమక్షంలోనే డోర్ తీసి చూసిన కానిస్టేబుల్ కు షాక్ తగిలింది. లోపల వైసీపీ నేతతో రాసలీలలు సాగించేది తన భార్య కాదు.. వదిన.. దీంతో అవాక్కైన కానిస్టేబుల్ ఇదేంటి అని వదినను ప్రశ్నించాడు. వదినకు-కానిస్టేబుల్ కు పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఈ గొడవలోనే వదిన - వైసీపీ నేత కారులో పరారయ్యారు.
ఆ తర్వాత కానిస్టేబుల్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేత తన కాపురంతోపాటు తన తోడల్లుడి కాపురాన్ని కూడా కూలుస్తున్నాడని.. మా తోడల్లుడు ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతంలో ఉండడంతో ఈ ఎఫైర్ పెట్టుకున్నాడని వివరించారు.
అయితే అధికారపార్టీ నేత కావడం.. స్థానిక సంస్థల్లో టికెట్ కూడా అతడికే కన్ఫం కావడంతో పోలీసులు ఇంకా కేసు పెట్టలేదని తెలిసింది. వైసీపీ నేతపై కేసు నమోదు కాలేదని మైలవరం ఎస్సై ఈశ్వరరావు కూడా తెలిపారు.