దేశం, ప్రపంచమంతా కరోనా కల్లోలంతో అతలాకుతలం అవుతుంటే పోర్న్ ప్రియులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. వైరస్ వ్యాప్తికి ప్రభుత్వాలు జుట్టు పీక్కుంటుంటే ఇంట్లో ఉన్న రసిక ప్రియులు మాత్రం పోర్న్ ను తెగ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా దేశమంతా లాక్ డౌన్ విధించి అందరినీ ఇళ్లలోనే ఉంచింది సర్కార్. దీంతో పనిలేని పురుష పుంగవులు అంతా ఇప్పుడు పోర్న్ సైట్లు తెగ చూస్తూ రెచ్చిపోతున్నారట..
తాజాగా ఫోన్లు, గూగుల్ లో పోర్న్ గురించి సెర్చ్ విపరీతంగా పెరిగిపోయిందట.. పోర్న్ వీడియోలనే చూస్తూ కాలక్షేపం చేస్తున్నట్టు తాజాగా ఓ సంస్థ సర్వేలో తేలింది.
ముఖ్యంగా ‘దేశీ పోర్న్’ అనే కంటెంట్ కోసం అనే సైట్లతోపోటు గూగుల్లోనూ విపరీతంగా జనాలు సెర్చ్ చేస్తున్నట్టు అడల్ట్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ తెలిపింది.
ఫిబ్రవరిలో పోర్న్ ట్రాఫిక్ తో పోలిస్తే ఏకంగా మార్చి లో 20శాతానికి పైగా పోర్న్ వీక్షణ పెరిగిందట.. గత వారం లాక్ డౌన్ నుంచి అయితే మరింతగా పోర్న్ ను జనాలు చూస్తున్నట్టు సంస్థ తెలిపింది.
ఇండియాలో పోర్న్ ను కేంద్రం నిషేధించినా కొన్ని ప్రైవేట్ సర్వీసులు - మిర్రర్ సైట్స్ - వర్చువల్ నెట్ వర్క్ ద్వారా ఫోన్లలో నిరంతరంగా పోర్న్ సైట్లు ఓపెన్ అవుతూనే ఉన్నాయి.