చిన్నారి పెళ్లికూతురు ఫేం ఆనంది పాత్రధారిణి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతానికి సంబంధించిన కొత్త విషయం తాజాగా బయటకు వచ్చింది. ప్రత్యూష బెనర్జీ మరణానికి గంట ముందు తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ తో మాట్లాడిన ఫోన్ కాల్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు.. దానికి రాహుల్ స్పందన కూడా ఈ మూడున్నర నిమిషాల వ్యవధి ఉన్న ఆడియోను కోర్టుకు సమర్పించారు.
రాహుల్ బెయిల్ కోసం కోర్టు ముందుంచిన ఈ ఆడియో క్లిప్ లోని అంశాల్ని చూస్తే.. ప్రత్యూష.. రాహుల్ మధ్యన వివాదాలు ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఆడియోలో ఉన్న అంశాల్ని ఓ మీడియా సంస్థ ప్రచురించింది. అందులో పేర్కొన్నఅంశాల్ని చూస్తే..
ప్రత్యూష; నన్ను క్యారెక్టర్ లేని దానిలా ముద్ర వేశారు. చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మా అమ్మా నాన్నలు కూడా బెదిరిస్తున్నారు. ఇప్పుడు నా జీవితంలో మిగిలిందేమిటి?
రాహుల్; ఇవేమీ పెద్ద విషయాలు కావు.
ప్రత్యూష; రాహుల్ నీ ఇగోను పక్కన పెట్టు. ఇవేమీ పెద్ద విషయాలు కావని ఎలా చెబుతావు? (ఆమె మాట్లాడుతుండగా రాహుల్ ఫోన్ కట్ చేశాడు)
మరో కాల్ లో..
ప్రత్యూష; నువ్వు మోసగాడివి. నన్ను మోసం చేశావు. నా తల్లిదండ్రుల్ని నన్ను విడదీశావు. ఇప్పుడు చూడు నేనేం చేస్తానో
రాహుల్; ఇప్పుడేమైంది. నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. ఇంటికి వస్తున్నాను. ఇంటికి వచ్చే వరకూ ఏమీ చేసుకోకు.