పాల బూత్ ల గురించి విన్నాం.. టెలిఫోన్ బూత్ లు చూశాం. రోడ్డు పక్కన షాపుల్లో చిన్న బాక్సుల్ని ఏర్పాటు చేసి.. వాటి ద్వారా వ్యాపారం చేయటం మామూలే. ఊళ్లల్లో బంకులుగా వ్యవహరించే ఈ బూత్ లకు సంబంధించిన ఒక చిత్రమైన అంశం తాజాగా బయటకు వచ్చింది.
చాలా వ్యక్తిగత అంశంగా ఉంచుకునే అంశానికి సంబంధించిన అవసరానికి తగినట్లుగా తాజాగా బూత్ లు ఏర్పాటు చేసేశారు. అలాంటి అవసరాల కోసం కూడా ఇలాంటి బూత్ లు ఏర్పాటు చేస్తారా? అన్న సందేహం కలగొచ్చు కానీ.. తాజాగా న్యూయార్క్ లోని మాన్ హటన్ లో నిజంగానే ఇలాంటి బూత్ ను ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆ చిత్రమైన బూత్ లు ఏమిటంటారా?అక్కడికే వస్తున్నాం.
హస్తప్రయోగానికి అనువుగా ప్రత్యేక బూత్ ల్ని మాన్ హట్టన్ లో ఏర్పాటు చేశారు. ఆఫీసుల్లో పని చేసే వారు అనుకోకుండా ఫీలింగ్స్ పెరిగిపోయి.. తమ మనసు అవసరాన్ని తీర్చుకోవాలంటే చాలా చిరాకైన పరిస్థితి. అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా ఒక సెక్స్ టాయిస్ ను అమ్మే సంస్థ ‘‘ గై ఫై’’ అనే పేరుతో ప్రత్యేక బూత్ ల్ని ఏర్పాటు చేసింది.
హాట్ ఆక్టోపస్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఈ బూత్ ల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ హస్త ప్రయోగానికి అనువైన వాతావరణం ఉంటుంది. దీంతో తమ అవసరాలు తీర్చుకోవచ్చని.. ఆఫీసుల్లో పని చేసే వారు.. ఏదైనా పని కోసం బయటకు వచ్చి.. ఆ అవసరం మనసుకు కలిగితే తీర్చుకోవటానికి ఈ బంకు సాయం చేస్తుందని చెబుతున్నారు. రానున్న రోజుల్లో న్యూయార్క్ రాష్ట్రంలో ఈ తరహా బంకుల్ని ఏర్పాటు చేస్తారట.