తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ కాబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడవి వైరల్ గా మారాయి. హైదరాబాద్ లోని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి..
కేటీఆర్ సీఎం అంటూ ప్రకటనలు చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలు ముప్పు ఉన్నట్లు అనుమానం కలుగుతోందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అర్ధరాత్రి లేచి తండ్రి కేసీఆర్ ను మెత్త పెట్టి ఒత్తుతాడేమో అని రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తనను ముఖ్యమంత్రిని చేయకపోతే అర్ధరాత్రి లేచి తండ్రి కేసీఆర్ ని మెత్త పెట్టి ఒత్తాడని.. దాన్ని బట్టి ఏదైనా జరగరానిది జరగవచ్చని రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ను ప్రగతి భవన్ నుంచి ఖాళీ చేయించాలని రేవంత్ డిమాండ్ చేశారు. పదవి కోసం కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు రేగుతోందని రేవంత్ ఆరోపించారు.