శృంగారం.. అదో దివ్యౌషధం అన్నారు పరిశోధకులు.. బాల్య దశ నుంచి యవ్వనంలోకి అడుగు పెడుతున్న ప్రతీ ఒక్కరికి శృంగారంపై అవగాహన కల్పించాలంటూ వక్తలు, నిపుణులు ప్రజా వేదికల్లో ప్రసంగిస్తూ ఉంటారు. ప్రధానంగా పాఠశాల స్థాయి నుండే ఈ విషయాన్ని సబ్జెక్టుగా బోధిస్తే చాలా బాగుంటుందని అభిప్రాయపడుతుంటారు కూడా. కానీ ప్రసంగాలు వేదికల వరకే పరిమితం అవుతున్నాయి. ఆచరణలో మాత్రం ఇవి కనిపించడం లేదు.
ఈ అవగాహన రాహిత్యం వల్లనే నేటి సమాజంలో ఘోరమైన అసాంఘిక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అందుకు కారణం చిన్నతనం నుంచి శృంగారం పట్ల యువతలో ఉన్న అపోహలే. అంతేకాకుండా యువత చెడు వ్యసనాలతో తమ జీవితాన్ని అంధకారంలో పాడేసుకుంటున్నారు.
చిన్నతనంలోనే ఈ చెడు అలవాట్ల వల్ల అవగాహన ఉండి ఉంటే వారికి దయనీయ దుస్థితి వచ్చేది కాదు. ఆ అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యం అని ఇప్పుడు యూనివర్సిటీలు కూడా భావిస్తున్నాయి.
ఈ క్రమంలోనే విద్యార్థులే ముందుండి శృంగారాన్ని సబ్జెక్ట్ గా ప్రాక్టీకల్ గా చేయాలని కోరారు. దీనికి తాజాగా ఇంగ్లండ్ దేశానికి చెందిన డుర్హం యూనివర్సిటీ ఓకే చెప్పింది. ఈ విషయాన్ని ప్రయోగశాలలో సబ్జెక్టుగా పెట్టాలని డిసైడ్ అయ్యింది.
ఇంగ్లండ్ లోని డుర్హాం విశ్వవిద్యాలయం ఈ సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. శృంగారంపై నేటి సమాజంలో ఉన్న అపోహలను తొలగించేలా వారిలో అవగాహన కలిగేలా వారికి శృంగారం ఒక ప్రాక్టికల్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని డుర్హాం యూనివర్సిటీకి చెందిన విద్యార్థి యూనియన్ వర్సిటీ యాజమాన్యానికి చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించి ఆ నిర్ణయాన్ని ఆమోదించింది.
అంతేకాకుండా డ్రగ్స్ కు బానిసలైన వారికి తెలియకుండానే వారు పడుపువృత్తిలోకి దిగి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని నింపేవిధంగా వర్సిటీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంపై సానుకూలంగా వర్సిటీ యాజమాన్యం ముందుకు వచ్చింది.