శృంగారం ఈ సమయంలో అస్సలు చేయకూడదట..

Update: 2020-03-14 00:30 GMT
శృంగారం .. దివ్యౌషధం అని చాలా పరిశోధనల్లో తేలింది.. ఎన్ని ఎక్సర్ సైజులు చేసినా ఖర్చు కానీ కాలరీలు సెక్స్ చేస్తే ఖర్చు అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శృంగారానికి సంబంధించిన విషయాలపై కొంత మందికి సరైన అవగాహన ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు శృంగారం లో పాల్గొంటుంటారు. అలా చేయడం కరెక్టేనా కాదా అనే దానిపై మన శాస్త్రాల్లో రాశారు. పండితులు ఇప్పటికీ కొత్తగా పెళ్లైన వారికి భార్యభర్తలకు పిల్లలను కనాలనుకునే వారికి ఆ సమయంలో సెక్స్ చేయకూడదని సూచిస్తుంటారు..

భార్యాభర్తలు శృంగారం చేయడానికి కొన్ని అనుకూలమైన సమయాలు ఉన్నాయి. ఆయా సమయాల్లో మాత్రమే శృంగారంలో పాల్గొనాలి. అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ముఖ్యంగా అసుర సంధ్యవేళలో అసలు శృంగారంలో పాల్గొనకూడదు. అలా కనుక చేస్తే.. రాక్షసుల వంటి పిల్లలు పుడతారని ఇప్పటికీ మన ఆచారాల్లో ఉంది. అసురులు అంటేనే రాక్షసులు అని అర్ధం ఉంది కదా. సూర్యుడు అస్తమించే సమయమే అసుర సంధ్యవేళ అంటారు. అది రాక్షసులు సంచరించే సమయం. కాబట్టి ఎలాంటి పరిస్థితిలోనూ ఆ సమయంలో మీరు శృంగారం చేయకండి. ఇలాంటి శాస్త్రాలు, నమ్మకాలు లేవు అనుకునే వారు.. నమ్మని వారు నిరభ్యంతరంగా శృంగారాన్ని ఎంజాయ్ చేయవచ్చు. అయితే ఇప్పటికీ నమ్మకం కలిగిన వారు ఈ సమయంలో సెక్స్ జోలికి పోరు.

ఇక శృంగారం చేసే సమయంలో చాలా మంది దీపాలు ఆర్పేస్తారు. అలా చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి రాత్రి పూట శృంగారం చేసే సమయంలో గదిలో లైట్ తప్పని సరిగా ఉండాలి. అలా అని చెప్పి వేయి క్యాండిల్ బల్బ్ లు పెట్టకండి. గది మొత్తం వేడెక్కిపోతుంది. మహిళలకు పీరియడ్స్ అయిన ఆ మూడు రోజులు కూడా శృంగారం చేయకూడదు. అయితే, బహిస్టు అయిన 12 నుంచి 16 రోజుల మధ్య శృంగారం చేయవచ్చు. మంచి సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది.

కామం కోరికలు పురుషుని కంటే మహిళకు 28 రెట్లు అధికంగా ఉంటుంది. దానికి రెట్టింపు ఓర్పు కూడా ఉంటుంది. ఇక మహిళలు గర్భంతో ఉన్పప్పుడు కూడా 7వ నెల వరకూ సెక్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది మనకు మాత్రమే దక్కిన అవకాశం.. సో శృంగారం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ లైఫ్ సాఫీగా సాగిపోతుంది.
Tags:    

Similar News