అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ మనిషి అభ్యున్నతి కోసం ఎంత వరకూ ఉపయోగపడుతోందో కానీ.. వీటి ద్వారా వేస్తున్న వెర్రివేషాలకు అయితే కొదువ లేకుండాపోతోంది. ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్న విశృంఖల కార్యాల్లో ఇప్పుడు వాట్సప్ వంతు వచ్చింది. తాజాగా చెన్నైలోని ఇద్దరు టీచర్ల రొమాన్స్ వాట్సప్ ద్వారా షేర్ కావడం వెలుగులోకి వచ్చింది.
మూడో వ్యక్తికి తెలియనట్టుగా.. ఒకరితో ఒకరు షేర్ చేసుకొనే అవకాశం ఉండటంతో చాలా మంది పైకి కనపడనీయకుండానే ఆ వీడియోను వైరల్‌గా వ్యాపింపజేస్తున్నారు.
అయితే ఇలాంటివి కొత్త కాదు. ఆ మధ్య కొందరు కిరాతకులు ఒక బాలికపై అత్యాచారం చేసి ఆ వీడియోను కూడా వాట్సప్ ద్వారా షేర్ చేసిన విషయాన్నిఎవ్వరూ మరిచిపోలేరు.
ఇక వాట్సప్‌లో సెక్స్ చాట్‌కు కూడా కొదవలేకుండా పోయిందని వినికిడి. ఆడియో, వీడియో, టెక్ట్స్‌లతో రెచ్చిపోగల ఈ మాధ్యమం ద్వారా జనాలు రెచ్చిపోతున్నారు.
అయితే ఇలాంటి చాటింగ్ విషయాల్లో మాత్రం ఎవరినీ తప్పుపట్టడానికి వీలు లేకుండా పోయింది. ఇది ఆయా వ్యక్తుల నైతికత మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ పోకడ విపరీతం అయితే మాత్రం అందుకు తగ్గ పర్యవసనాలను అనుభవించక తప్పకపోవచ్చు.