రూ.60కోట్ల కరెన్సీ.. 245 కిలోల బంగారం. ఇది ఎవరో బడా అవినీతి తిమింగలం వద్ద బయటపడిన అక్రమ సంపాదన అనుకునేరు. నవంబర్ 18న కేంద్ర ప్రభుత్వం రూ.500 - రూ.వెయ్యి నోట్లను రద్దుచేసిన తర్వాత దేశంలోని పది ప్రధాన విమానాశ్రయాలలో పట్టుబడిన సొత్తు! నవంబర్ 10 నుంచి చేపట్టిన దాడుల్లో ఈ మొత్తాలు పట్టుబడ్డాయని అధికారులు వివరిస్తున్నారు.
- ఢిల్లీ ఎయిర్ పోర్టులో నవంబర్ 15 డిసెంబర్ 6 మధ్య రూ.6.23కోట్ల నగదు - 19.409 కిలోల బంగారం స్వాధీనం.
-ముంబైలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 8 మధ్య రూ.18.32 కోట్ల నగదు - 90.4 కిలోల బంగారం పట్టివేత.
-కోల్ కతాలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 8 మధ్యకాలంలో రూ.5.65 కోట్ల నగదు - 25.463 కిలోల బంగారం స్వాధీనం.
-చెన్నై ఎయిర్ పోర్టులో డిసెంబర్ 8 - 9 తేదీల్లోనే రూ.6.05 కోట్ల నగదు - 109 కిలోల బంగారం పట్టివేత.
-గువాహటిలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 8 మధ్య రూ.69.14 లక్షల నగదు స్వాధీనం.
-పాట్నా విమానాశ్రయంలో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 1 మధ్య రూ.1.33 కోట్ల నగదు పట్టివేత.
-అహ్మదాబాద్ లో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 4 మధ్య రూ.3.14 కోట్ల నగదు - 800 గ్రాముల బంగారం స్వాధీనం.
-నాగ్ పూర్ లో నవంబర్ 24 నుంచి డిసెంబర్ 2 మధ్య రూ.11 కోట్ల నగదు పట్టివేత.
-దిమాపూర్ విమానాశ్రయంలో ఇదేకాలంలో రూ.3.5 కోట్ల నగదు స్వాధీనం.
-పుణెలో డిసెంబర్ 7 - 11 తేదీల మధ్య 4.02 కోట్లు - 11 కిలోల బంగారం పట్టివేత.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/