కరోనా కట్టడికి స్వీయ నిర్బంధం తప్ప మరో దారి లేదని అర్థమవుతోంది. కరోనాకు మందు ఇంకా కనిపెట్టకపోవడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీని కట్టడికి ప్రజలను నిర్బంధంలో ఉంచడం.. జనతా కర్ఫ్యూలు ప్లాన్ చేస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు భారత్ లోనూ ఈ ఆదివారం జనాలు ఇదే పాటించారు.
తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఆ దేశ ప్రజలకు వార్నింగ్ ఇచ్చాడు. కరోనాను ఎదుర్కోవడానికి రెండే అవకాశాలున్నాయని.. 15 రోజుల పాటు ఇంట్లో ఉంటారా? లేక ఐదేళ్ల పాటు జైల్లో ఉంటారో తేల్చుకోవాలని సూటిగా ప్రశ్నించారు.
కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ఇంతకంటే మార్గం లేదని రష్యా ప్రభుత్వం ప్రజలకు తేల్చిచెప్పింది. దీంతో రష్యాలో ఇప్పుడు ఆంక్షలు మొదలయ్యాయి. ఇటలీలో ఇలానే జనాలు బయట తిరిగి ఇప్పుడు అనుభవిస్తున్నారని.. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్టు ప్రధాని పుతిన్ తెలిపారు.
ఇక ఈరోజు నుంచి రష్యా దేశంలో అన్ని వ్యవస్థలు బంద్ కానున్నాయి. ప్రజలంతా 15 రోజుల పాటు రోడ్లపై కనిపించకుండా ఆంక్షలు విధించారు. అత్యవసరాలు తప్పితే అన్నింటిని మూసివేస్తున్నట్టు రష్యా ప్రకటించింది. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారికి 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని ప్రధాని పుతిన్ సంచలన ప్రకటన చేశారు.