అయితే క్రికెట్.. కాదంటే టెన్నిస్ తప్పించి మరే ఆటను భారత్ లో ఆదరించరని.. మరే ఇతర ఆటగాళ్లకు ఆర్జన పెద్దగా ఉండదని పదే పదే చెబుతుంటారు. నిజానికి క్రికెటర్లు తప్పించి.. టెన్నిస్ స్టార్లు సైతం డబ్బుల కోసం కాస్త ఇబ్బంది పడుతూనే ఉంటారు. అలాంటిది క్రికెట్.. టెన్నిస్ లోనే కాదు.. తాజాగా బ్యాడ్మింటన్ కూడా భారీ అర్జనకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.
తాజాగా జరిగిన ఒక భారీ అగ్రిమెంట్ ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. భారత షట్లర్ సైనా నెహాల్ తాజాగా ఒక భారీ ఒప్పందాన్ని కుదుర్చుకొని రికార్డు సృష్టించారు. ప్రపంచ బ్యాడ్మిటన్ లో రజతంతో సర్దుకుపోవాల్సి వచ్చినా.. వరల్డ్ ర్యాకింగ్ లో నెంబర్ స్థానంలో ఉన్న ఆమె.. నెంబర్ వన్ అయినట్లు ప్రకటించిన తర్వాతి రోజునే భారీ కాంటాక్ట్ మీద సంతకం పెట్టటం విశేషం.
టీమిండియా కెప్టెన్ ధోనీ ఎండార్స్ మెంట్స్ ను చూసే రితి స్పోర్ట్స్ తో సైనా నెహ్వాల్ తాజాగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అంతేకాదు.. ఐఓఎస్ స్పోర్ట్స్ తోనూ ఒక భారీ డీల్ ఓకే చేసుకున్నారు. రెండేళ్ల పాటు సాగే ఈ ఎండార్స్ మెంట్ ప్రకారం రూ.25కోట్లు వచ్చేలా అగ్రిమెంట్ కుదరింది. రెండేళ్ల కాలానికి ఒక సంస్థతో బ్యాడ్మింటన్ స్టార్ అగ్రిమెంట్ చేసుకోవటం భారత్ లో మాత్రం గొప్పేనన్న మాట వినిపిస్తోంది.