జార్ఖండ్ రాష్ట్రం లో బీజేపీ కి ఘోరమైన అవమానం తప్పేలా లేదు. ఇప్పటికే కాంగ్రెస్ కూటమి కంటే వెనుకబడిన బీజేపీ కి మరో గట్టి షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.
మొత్తం 81సీట్లు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమి 39 సీట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 33సీట్లలోనే ఆధిక్యతలో ఉంది.
ఇదిలా ఉండగా జార్ఖండ్ ముఖ్యమంత్రి, బీజేపీ రథసారథి అయిన రఘుబర్ దాస్ వెనుకబడడం బీజేపీ కి షాకింగ్ మారింది. జంషెడ్ పూర్ తూర్పులో పోటీచేసిన బీజేపీ అభ్యర్థి రఘుబర్ దాస్ పై స్వతంత్ర్య అభ్యర్థి సరయూ రాయ్ ముందజంలో కొనసాగుతుండడం విశేషం. ప్రస్తుతం రఘుబర్ దాస్ పై సరయూ రాయ్ 4643 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
బీజేపీ సీఎం క్యాండిడేటే ఓడిపోతే అంతకంటే ఘోరమైన అవమానం ఇంకోటి లేదు. పైగా ఇండిపెండెంట్ చేతిలో సీఎం క్యాండిడేట్ ఓడుతుండడం బీజేపీకి షాకింగ్ గా మారింది. ప్రస్తులం హంగ్ వస్తుందా.. కాంగ్రెస్ కూటమికి అధికారం దక్కుతుందా అన్న ఉత్కంఠ జార్ఖండ్ లో నెలకొంది.