పశ్చిమ బెంగాల్ లో ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో అరెస్టు అయిన సినీ నటి, మోడల్ అర్పితా ముఖర్జీకి సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పార్థా ఛటర్జీతో అర్పితా ముఖర్జీ సమ్ థింగ్ రిలేషన్ కొనసాగించిందని వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయన అర్పిత ఇంట్లో రూ.50 కోట్ల అవినీతి సొమ్ము, బంగారం, విలువైన స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు దాచిపెట్టాడని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే అర్పితా ముఖర్జీని, పార్థా ఛటర్జీని అరెస్టు చేసిన ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వీరిద్దరి సంబంధంపై ఒక అంచనాకొచ్చింది. అర్పితా ముఖర్జీ ఇంట్లో ఈడీ దాడులు చేసినప్పుడు ఆ సోదాల్లో అధికారులకు సెక్స్ టాయ్స్ కూడా లభించాయని అంటున్నారు. ఆ రెండు సెక్స్ టాయ్స్ కి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా అర్పితాపై మీమ్స్, వ్యంగ్య ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.
అర్పితకి 'స్వాహా', 'నైవేద్య',' కైంకర్య ' వంటి అనేకానేక మారుపేర్లతో మీమ్స్ తయారు చేశారు. కాగా ఈడీ సోదాలలో దొరికిన రెండు సెక్స్ టాయ్స్ గురించి దేశ వ్యాప్తంగా మీడియా హోరెత్తిపోయింది. సెక్స్ టాయ్స్ లైంగిక ప్రేరేపణకి, ఉద్దీపనలకీ సంబంధించినవి కావడంతో ఆమె పార్టనర్ పార్థా ఛటర్జీ లైంగిక పటుత్వం మీద కూడా వ్యంగ్యమైన ట్వీట్లు వెల్లువెత్తాయి. ఆయనలో విషయంలో లేకపోవడంతోనే అర్పిత సెక్స్ టాయ్స్ ను ఇంట్లో పెట్టుకుందని నెటిజన్లు సోషల్ మీడియాలో ఆడుకున్నారు.
మరోవైపు ఆమై పర్సనల్ లైఫ్ కు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకోవడం, వాటిని మీడియాకు తెలిసేలా చేయడంపై ఈడీ అధికారులపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సెక్స్ టాయ్స్ కాకుండా ఆమె చిన్నతనంలో ఆడుకున్న ఆటవస్తువులు లభిస్తే ఈడీ ఇంత హడావుడి చేసేదా అని అర్పిత ముఖర్జీ అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
కాగా అర్పిత ఇంట్లో దొరికిన ఆ రెండు సెక్స్ టాయ్స్ పై ఆసక్తి కలగడానికి కారణం HoiChai OTT లో వచ్చి, పాపులర్ అయిన 'Japani Toy', 'Japani Doll'... అనే రెండు వెబ్ సిరీస్ లు అంటున్నారు. వాస్తవానికి ఆ టాయ్స్ కి జపాన్ కు ఎలాంటి సంబంధం లేదని మీడియా వర్గాలు అంటున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోనే స్థానికంగా 'జపానీ తేల్ (Japani Oil) అనేది అందుబాటులో ఉందని అంటున్నారు. అది ఎప్పటి నుంచో ఒక లైంగిక ప్రేరక ద్రవంగా పేరుపొందిందని చెబుతున్నారు.
ఈ జపానీ తేల్ గురించి మీడియా, ఆన్ లైన్, టీవీ, రేడియోల్లోనూ చాలా బాగా ప్రకటనలు కూడా వచ్చాయంటున్నారు. పలు మూలికలతో తయారయ్యే ఈ జపానీ తైలాన్ని ఆయుర్వేద వయాగ్రా బెంగాలీ ప్రజలు భావిస్తారని చెబుతున్నారు. కాగా తయారీదారులు చెబుతున్నట్టు ఆ తైలం లైంగిక పటుత్వాన్ని పెంచదని, అందులో ఎలాంటి విశేషం లేదని ఫుడ్స్ అండ్ డ్రగ్ అడ్మిస్ట్రేషన్ ఆ తైలం ప్రకటనలను నిలిపివేసిందని చెబుతున్నారు.