9/11 మారణహోమానికి 19 ఏళ్లు .. చనిపోయే ముందు సన్నీ లియోన్ పోర్న్ వీడియోలతో !
ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన ఉదంతం 9/11 ఉగ్రదాడి. ప్రపంచంలోకెల్లా అగ్రరాజ్యంగా కీర్తింపబడిన అమెరికా లో 2001 సెప్టెంబర్ 11వ తేదీన ఉగ్రవాదులు జరిపిన దాడిని అమెరికన్లు ఇప్పటికి , ఎప్పటికి మరచిపోలేరు. కలలో కూడా వారిని ఉలిక్కి పడేలా చేసే ఘటన. రెండు పౌర విమానాలను హైజాక్ చేసి.. ఆర్థిక రాజధాని న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లను కూల్చేసిన ఘటన అమెరికాను పీడకలలా ఇంకా వెంటాడుతోంది. కరడు గట్టిన ఉగ్రవాద సంస్థగా పేరున్న అల్ ఖైదా నిర్వహించిన ఈ దాడిలో 2,900 మందికి పైగా మృతి చెందారు. దాదాపుగా 30 వేలమందికి పైగా గాయపడ్డారు. నేటితో ఈ ఉగ్రదాడికి సరిగ్గా 19 ఏళ్లు నిండిపోయాయి.
ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర కథనాలు అమెరికన్ మీడియాలో వెలువడుతున్నాయి. ఈ అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కు సంబంధించినవే. ట్విన్ టవర్ల పై దాడి చేసి, మారణహోమాన్ని సృష్టించిన పదేళ్లకు లాడెన్ ను మట్టుబెట్టగలిగింది అమెరికా. వేటాడి మరీ హతమార్చింది. 2011 మే 2వ తేదీన పాకిస్తాన్ లోని అబోటాబాద్ లో గల రెండతస్తుల భవనంలో లాడెన్ ను కాల్చి చంపాయి అమెరికాకు చెందిన సీల్ బలగాలు. అనంతరం అతని మృతదేహాన్ని సముద్రంలో ముంచేశాయి. లాడెన్‌ను అంతమొందించడానికి సంబంధించిన మరో సమాచారాన్ని మీడియాలో హల్ చల్ చేస్తోంది. అమెరికన్ సీల్ చేతుల్లో హత్యకు గురి కావడానికి ముందు లాడెన్ తనకు అత్యంత ప్రీతిపాత్రమైన పోర్న్ వీడియోలతో కాలక్షేపం చేస్తూ గడిపాడనే వార్త మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుంది.
పోర్న్ వీడియోలు, మూవీలకు లాడెన్ బానిసగా మారాడని, రోజులో కొన్ని గంటలపాటు వాటిని చూస్తూ గడిపేవాడని చెప్తున్నారు. అబోటాబాద్‌లోని తన నివాసాన్ని సీల్ బలగాలు చుట్టుముట్టేంత వరకూ ఆ సమాచారం లాడెన్‌కు తెలియకపోవడానికి పోర్న్ వీడియోలు కూడా ఓ కారణమని అంటున్నారు. హత్యకు గురి కావడానికి ముందు సన్నీ లియోన్ పోర్న్ మూవీలు చూస్తూ ఎంజాయ్ చేసినట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి లాడెన్ తరచూ మందులను తీసుకునే వాడని, తనను తాను పోర్న్ స్టార్ గా, సెక్స్ మెషీన్ భావించే వాడని జాతీయ మీడియా చెబుతోంది. సెక్స్ కోరికలతోనే అతను అయిదుమందిని నిఖా చేసుకున్నాడనే కథనాలు ఉన్నాయి.