ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈ రోజు ఉదయం విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి ప్రయాణమయ్యారు. ఆకాశ మార్గంలో ఆయన ప్రయాణం సాఫీగానే సాగి.. క్షేమంగా రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. అనంతరం.. అక్కడి నుంచి బర్డ్ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓపీడీ బ్లాక్ ను ప్రారంభించటానికి బస్సులో బయలుదేరారు. ఆయన ఎక్కిన ప్రత్యేక బస్సు అవిలాల వద్దకు చేరుకోగానే ఊహించని ప్రమాదానికి గురైంది.
బస్సు నిలిచిపోవటమే కాదు.. ఒక్కసారిగా పొగలు రావటంతో అధికారులు విపరీతమైన టెన్షన్ కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. వెనువెంటనే బాబును బస్సు నుంచి పక్కనున్న మరో వాహనంలోకి తరలించారు. ఊహించని రీతిలో బస్సు నుంచి పొగలు రావటంపై అధికారులువిస్మయానికి గురి చేస్తున్నారు. జరిగిన ఘటనపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ప్రయాణించే వాహనాన్ని క్షుణ్ణంగా పరీక్షించి.. వాడాల్సి ఉండగా.. ఇలా పొగలు రావటంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/